అనుదిన మన్నా
నేటి కాలంలో ఇలా చేయండి
Thursday, 13th of June 2024
0
0
454
Categories :
మధ్యస్త్యం (Intercession)
ఈ గత నెలలు లక్షల మంది ప్రజలకు సవాలుగా మరియు ఒత్తిడితో కూడుకున్నవి. ప్రతిసారీ నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు వారి బాధాకరమైన పరిస్థితులకు సంబంధించిన వ్యక్తుల పట్ల సానుభూతి చూపుతాను, నేను నాలో ఒక లోతైన కుదుపును అనుభవిస్తాను. అప్పుడు పరిశుద్ధాత్మ నా మీద భారం వేసాడు, "కుమారుడా, నా ప్రజల కోసం హృదయ పూర్వకంగా ప్రార్థించు." నిజం చెప్పాలంటే, ప్రార్థన విన్నపములకై నేను కొన్నిసార్లు పొంగిపోతున్నాను, కానీ నేను ఆయన స్వరానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాను.
ఒక రోజు ఆయన తన పండ్రెండు మంది (శిష్యులను) పిలిచి, "సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను." (లూకా 9:1-2)
ప్రభువైన యేసు తన శిష్యులకు తన నామమున రోగులను స్వస్థపరచుటకు నియమించెను. ప్రతి శిష్యుడు దానిని చేయటానికి అతనికి లేదా ఆమెకు మద్దతు ఇచ్చే దైవిక అధికారం ఉందని దీని అర్థం.
నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును (మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; …….రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. (మార్కు 16:17-18)
ఈ సమయాల్లో, కొన్ని పరిమితులు మనం ప్రజలపై చేయి వేయడానికి మరియు వారి కోసం ప్రార్థించడానికి అనుమతించకపోవచ్చు. అయితే, మీరు వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయకుండా ఆపకూడదు. మీరు వారి అనారోగ్యం, వారి కష్టాలు గురించి వార్తలను పొందుకునప్పుడు - వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయుడి. వారి పట్ల సానుభూతి చూపే బదులు, మీరు వారి కోసం ప్రార్థించబోతున్నారని వారికి చెప్పండి.
ప్రభువైన యేసు ఇంకా సింహాసనంపై ఉన్నాడని, ఆయన వారిని విడువడు లేదా ఏడబాయడు అని వారికి చెప్పండి. మీరు దేవుని వాక్యం మీద ఆధారపడిన అలాంటి వైఖరిని అవలంబించినప్పుడు, దాని తర్వాత వచ్చే ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. దేవుని అద్భుత జోక్యానికి సంబంధించిన సాక్ష్యాలు అన్ని రంగాల నుండి వెల్లువెత్తుతాయి - యేసు నామం ఎత్తబడుతుంది!
నోహ్ యాప్‌లో ప్రార్థన యెదుడు మారడం ద్వారా మీరు అనేకమందికి ఆశీర్వాదంగా ఉండగల మార్గాలలో ఒకటి. ఎవరైనా ప్రార్థన చేయమని వెతకడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ప్రార్థన విన్నపములు నోహ్ యాప్‌లోనే క్రమంగా వస్తాయి. మీరు చేయాల్సిందల్లా KSM కార్యాలయానికి పొన్ చేసి, మీరు ప్రార్థన విన్నపముల కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారని వారికి చెప్పండి. వారు మిమ్మల్ని ధృవీకరిస్తారు మరియు మీ గురించి నమోదు చేస్తారు (ఇవన్నీ ఉచితం). మీరు విన్నపం కోసం ప్రార్థించినప్పుడు, వారి విన్నపం కోసం అలా ప్రార్థించినట్లు వారికి హెచ్చరిక వస్తుంది.
మీరు ఇలా అనవచ్చు, “పాస్టర్ మైఖేల్ గారు, ఇందులో నాకు ఏమి లాభం?” మంచి ప్రశ్న! విజ్ఞాపన పరుడు దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉంటాడని మీకు తెలుసా? ప్రవక్తలు దేవుని ముఖం కాంతి, మరియు సువార్తికులు ఆయన పాదాకులు, కానీ విజ్ఞాపన పరులు ఆయన హృదయం. ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీకు కృపను దయచేయమని ప్రభువును వెడుకొనండి.
మీరు గమనించండి, దేవుని రాజ్యంలో, పైకి వెళ్ళే మార్గం క్రిందికి ఉంది; ఫలితం పొందడానికి మనం ఇవ్వాలి. మీ సమస్యను పరిష్కరించడానికి మార్గం ఇతరుల సమస్యలను పరిష్కరించడం (దేవుని సహాయంతో). మీరు యోబు గురించి చదవలేదా? మనలో చాలా మంది కంటే అతనికి చాలా సమస్యలు ఉన్నాయి. యోబు తన చుట్టూ ఉన్న ప్రజల కోసం ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు మరియు ఏమి జరిగిందో ఒకసారి చూడండి. "మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను." (యోబు 42:10)

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, విజ్ఞాపన ప్రార్థన చేసే హృదయం కోసం నేను నిన్ను వెడుకుంటున్నాను. నిన్ను అనుకరించడానికి నాకు సహాయం చెయ్యి. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మాట్లాడే వాక్యం యొక్క శక్తి● సంఘంలో ఐక్యతను కాపాడుకోవడం
● దయాళుత్వము చాలా ముఖ్యమైనది
● కొత్త నిబంధనలో నడిచే దేవాలయము
● మన హృదయం యొక్క ప్రతిబింబం
● యుద్ధం కోసం శిక్షణ - II
● పరిపూర్ణ సిద్ధాంతపరమైన బోధన యొక్క ప్రాముఖ్యత
కమెంట్లు