అనుదిన మన్నా
మీ అనుభవాలను వృధా చేయకండి
Sunday, 4th of August 2024
0
0
353
Categories :
సాక్ష్యం (Testimony)
ఒకరినొకరు ప్రేరేపించడం మరియు ఉత్తేజపరచడం ద్వారా మనం ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడం తండ్రి చిత్తమై యున్నది. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి ఒకరినొకరు ప్రోత్సహించుడి. (1 థెస్సలొనీకయులకు 5:11 TLV)
మీరు చెప్పినదాన్ని ప్రజలు మరచిపోవచ్చు, కానీ మీరు వారికి ఎలా అనుభూతిని కలిపించారో వారు ఎప్పటికీ మరచిపోలేరు. మీరు మీ కష్టాలు మరియు బాధలను పంచుకున్నప్పుడు మరియు దేవుడు మీ కోసం ఎలా చేసాడో, అది నేటి కాలంలో ప్రజలకు చాలా అవసరమైన నిరీక్షణను ఇస్తుంది. మీరు వారికి ముఖ్యంగా చెబుతున్నదేమిటంటే, "ఇదిగో చూడండి నేను ఎలా చేసానో, దేవుడు నన్ను దీని నుండి బయటకు తీసుకురాగలిగితే, ఆయన మీ పట్ల కూడా అలా చేయగలడు." ఇది భయం మరియు గాయం యొక్క బలమైన కోటను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. వారికి, మీరు ఇప్పుడు కేవలం బాధ్యుడు మాత్రమే కాదు, మీరు కథ చెప్పే వ్యక్తి, మీరు శేష జీవి మరియు మీరు జయము పొందిన వాడవు.
కొంత కాలం క్రితం, ఒక పాస్టర్ గారు మరియు అతని కుటుంబం ప్రార్థన కోసం నన్ను సంప్రదించారు. వారంతా వైరస్ బారిన పడినందున వారు గుండెలు బాదుకున్నారు. విషయాలను మరింత దిగజార్చడానికి, కొంత మంది వైరస్ బారిన పడినందున వారిని ఖండించారు మరియు ప్రతి రకాల నీచమైన మాటలు మాట్లాడారు. మేము ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఇలా చెప్పడం నాకు స్పష్టంగా గుర్తుంది, "దేవుడు మీలో అనారోగ్యం మరియు బాధల పట్ల కరుణను పుట్టిస్తున్నాడు. మీ అనుభవం ఇతరులు వారి బాధలను అధిగమించడంలో సహాయపడుతుంది. వారందరూ రోధించారు మరియు అదే సమయంలో, దేవుని సన్నిధి తమ చుట్టు ఉండడం వల్ల చాలా సంతోషించారు.
వారు ఇటీవల నాతో మాట్లాడారు, వారు ఇప్పుడు వైరస్ బారిన పడిన వ్యక్తులకు క్రియాత్మకంగా ఎలా సహాయం చేస్తున్నారో మరియు వారి అనుభవాలను పంచుకుంటున్నారు. దీని ద్వారా ఎన్నో కుటుంబాలు ఆశలు, ఓదార్పు పొందాయి. మీరు అనుభవిస్తున్న దాన్ని ఇప్పటికే అనుభవించిన వారి నుండి వినడం స్ఫూర్తిదాయకంగా మరియు ప్రేరణనిస్తుంది.
1 పేతురు 2:9 ఇలా సెలవిస్తుంది, "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు."
రెండవదిగా, ఈ చీకటి సమయంలో మీ అనుభవాలను పంచుకోవడం బంధుత్వము మరియు సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇది చీకటిగా అనిపించే ప్రదేశాలలో మీ వెలుగును ప్రకాశింపజేస్తుంది మరియు ఒక నిశ్చల ప్రపంచంలో వృద్ధిని రేకెత్తిస్తుంది.
లౌకిక ప్రపంచం, ప్రజల అనుభవాలకు గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, దీన్ని చదివే ప్రతి వ్యక్తి క్రీస్తు మరియు ఆయన వాక్యం ద్వారా ఎలా విజయం పొందాడో వారి నిజమైన అనుభవాలను పంచుకోవడం ప్రారంభించినట్లయితే ఏమి జరిగి ఉండేది? ఇది విప్లవాన్ని (గొప్ప ఊజీవాన్ని) రేకెత్తించే అవకాశం ఉంది.

ప్రార్థన
తండ్రీ, క్రీస్తు యేసులో నేను అనుభవించిన విజయాలను పంచుకోవడానికి నాకు సహాయం చేయి. నేను దీన్ని చేస్తున్నప్పుడు కూడా మనస్సు మరియు చెవులు తెరిచి ఉండటానికి ప్రార్థిస్తున్నాను. క్రీస్తులో తమ అనుభవాలను పంచుకోవడానికి ఇది చాలా మందిని ప్రేరేపించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీ నిజమైన విలువను కనుగొనండి● దేవుడు ఈరోజు నాకు పొందుపర్చగలడా?
● కొండలు మరియు లోయల దేవుడు
● మీరు ద్రోహాన్ని అనుభవించారా
● ఎప్పుడు మౌనముగా ఉండాలి మరియు ఎప్పుడు మాట్లాడాలి
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ప్రభువైన యేసుక్రీస్తును ఎలా అనుకరించాలి
కమెంట్లు