అనుదిన మన్నా
కృతజ్ఞత అర్పణలు
Sunday, 18th of August 2024
0
0
378
Categories :
కృతజ్ఞత (Thanksgiving)
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. (కీర్తనల 107:22)
పాత నిబంధనలో, ఒక అర్పణకు ఎల్లప్పుడూ రక్తం చిందించడం కలిగి ఉంటుంది. క్రొత్త నిబంధనలో, మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఒక సంపూర్ణ బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు రక్తం చిందించాల్సిన అవసరం లేదు. అయితే, బైబిలు 'కృతజ్ఞతార్పణలు' గురించి మాట్లాడుతుంది.
కృతజ్ఞత మరియు స్తుతులతో మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోకి రావాలని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. (కీర్తనలు 100:4) ఇప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాలలో కొన్ని విషయాలు సరిగ్గా జరగని సందర్భాలు ఉన్నాయి, అయినప్పటికి దేవునికి కృతజ్ఞత మరియు స్తుతులు చెల్లించడం మనం ఎంపిక చేసుకుంటాము. ఇది అక్షరాలా మన లోపలికి నుండి వచ్చె ప్రతిక్రియ.
మీ గురించి నాకు తెలియదు, నా జీవితంలో ఒకానొక సమయంలో నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళాను. మీ దేహము మీ వైపు తిరిగి అరుస్తూ, "నీవు దేనికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నావు? మంచి ఏమీ జరగడం లేదు, అయిన నీవు ఇలా ఎందుకు అంటున్నావు, "ప్రభువా, నీ రక్షణ కొరకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ఇంత దూరం తీసుకు వచ్చినందుకు వందనాలు." ఒక అర్పణ అంటే మీరు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు అక్షరాలా కన్నిరు ఖరుస్తారు. అందువల్ల దీనిని కృతజ్ఞతార్పణలు అంటారు. ఈ సందర్భంలో, అర్పణ అంటే ఎవరో కాదు నీవే.
కొన్నిసార్లు మన దేహము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ, మనం "ప్రతి విషయమందు" దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే ఇది మన విషయమందు దేవుని చిత్తం (1 థెస్సలొనీకయులకు 5:18). మనం ఏమి చేస్తున్నప్పటికీ, ప్రతిరోజూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తం.
మనకు రోజు గడిచేకొద్దీ, మనకు వ్యతిరేకంగా సవాళ్లు వస్తాయి. ఈ సవాళ్లు తరచూ మనల్ని గొణుగుతూ, ప్రతిదాని గురించి ఫిర్యాదు చేస్తాయి. అలాంటి సమయాల్లో, మనలో దేవుని సమాధానమును ఎలా కాపాడుకోవాలి? కొలొస్సయులకు 3:15 లోని ఈ రహస్యాన్ని బైబిల్ మనకు వెల్లడిస్తుంది.
"క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి."
రోజంతా కృతజ్ఞతా వైఖరిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి: "ప్రభువా, ఈ పరిస్థితిని అధిగమించడానికి నీవు నాకు సహాయం చేస్తావని నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీవు సింహాసనంపై ఉన్నావని మరియు విజయం నాది అని నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసు నామంలో."
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. (హెబ్రీయులకు 13:15)
అట్టు ఇట్టూ చూడటం మరియు ఈ లోకం యొక్క ప్రతికూలతకు లోనయ్యే బదులు, కృతజ్ఞతతో ఉండటానికి ఏదైనా కనుగొనడానికి చుట్టూ చూడండి. 'నిరంతరం' అనే పదాన్ని గమనించండి. మరో మాటలో చెప్పాలంటే, కృతజ్ఞతను ఒక సంఘటనగా కాకుండా ఒక అలవాటుగా చేసుకోవాలి.
మీరు ఇలా చేస్తూ ఉంటే, దేవుని సమాధానము ప్రతి పరిస్థితిలో ఉండడం ప్రారంభమవుతుందని మీరు చూస్తారు. ఇది మీకు దేవునితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని కలిగిస్తుంది. మన మనస్సు, శరీరం మరియు ఆత్మలో సమాధానము మన కృతజ్ఞతా కార్యంతో అనుసంధానించబడి ఉంది.

ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీవు నన్ను ఇంత దూరం తీసుకు వచ్చినందుకు నేను నీకుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు నన్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నీవు నమ్మకస్థుడవు. నీకు కృతజ్ఞతలు చెల్లిండం నా జీవితానికి పునాదిగా ఉండాలని నేను కొరుకుంటున్నాను. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● భాషలలో మాట్లాడుట మరియు అభివృద్ధి చెందుట● యూదా పతనం నుండి 3 పాఠాలు
● 14 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు
● ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క నిశ్శబ్ద నిరోధకము
● యేసు రక్తాన్ని అన్వయించడం
● ఎదురుదెబ్బల నుండి విజయం వరకు
కమెంట్లు