అనుదిన మన్నా
ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
Friday, 30th of August 2024
0
0
168
Categories :
వర్ధిల్లుట (Prosperity)
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న (సంమృద్ధి) ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. (3 యోహాను 2)
నిజమైన ఆధ్యాత్మికమైన సంమృద్ధి అంటే ఏమిటి?
నిజమైన సంమృద్ధి అనేది దైవిక ఆదేశాలను పూర్తి చేయడానికి తగినంత దైవిక సదుపాయాన్ని కలిగి ఉండడం. నిజమైన ఆధ్యాత్మిక సంమృద్ధి అనేది ఆర్ధిక విషయములో మాత్రమే కాదు, జీవితంలోని అన్ని రంగాలలో సంమృద్ధి; ఉదాహరణకు, ఆరోగ్యంలో, సంబంధాలలో మొదలైన వాటిలో సంమృద్ధి.
తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, నా జీవితంలో ఈ సంమృద్ధిని ఎలా పొందగలను?
మన ప్రయత్నాలన్నిటిలోనూ సంమృద్ధిని పొందడానికి ఖచ్చితమైన మార్గం దేవుని చిత్తాన్ని శ్రద్ధగా అనుసరించడం.
తన (హిజ్కియా రాజు) దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. (2 దినవృత్తాంతములు 31:21)
యూదా రాజు హిజ్కియా ప్రమాదకరమైన మరియు అపత్కరమైన గందరగోళ సమయాల్లో నివసించాడు - మనలాగే. అతడు ప్రతి వైపు బలవంతులైన శత్రువులను ఎదుర్కొన్నాడు. విగ్రహారాధన ఆనాటి ప్రసిద్ధ మతం. అతని తల్లిదండ్రులు దేవుణ్ణి తిరస్కరించారు మరియు ఇతర దేవుళ్ళను ఆరాధించమని ప్రజలను ప్రోత్సహించారు (2 దినవృత్తాంతములు 28).
ఇవన్నీ ఉన్నప్పటికీ, హిజ్కియా రాజీపడలేదు మరియు హృదయపూర్వకంగా దేవుని సేవ చేయటానికి ఎంచుకున్నాడు.
నిజమైన జీవముగల దేవుని ఆరాధనను చేయడానికి తన శక్తితో చేయగలిగినదంతా చేశాడు. అతడు దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా పాటించాడు. దేవుని సేవ చేయాలనే హిజ్కియా సంకల్పం ఫలితంగా, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. హిజ్కియా మనుగడ సాగించడమే కాక, అస్థిరమైన సమయాల్లో సంమృద్ధి చెందాడు, ఎందుకంటే జనాదరణ పొందిన అభిప్రాయం ఉన్నప్పటికీ దేవుణ్ణి అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే మనం కూడా అనుకరించాలి.
రెండవది, బైబిల్ ప్రమాణాల ప్రకారం జీవించ గల పరిణతి చెందిన క్రైస్తవులతో ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడానికి కూడా మనం ప్రయత్నించాలి. చివరిగా, మనం మన సమయం, ప్రతిభ మరియు ఐశ్వర్యము మనం చేసే పనుల గురించి మనం జాగ్రత్త వహించాలి.

ప్రార్థన
1. తండ్రియేసు నామంలో, నన్ను సరైన వ్యక్తులతో కలుపు, తద్వారా నేను సంమృద్ధి చెందుతాను.
2. తండ్రి, నా ఆలోచనను మార్చు మరియు దానిని నీ వాక్యానికి అనుగుణంగా చేయి, తద్వారా నేను సంమృద్ధి చెంది మరియు నిన్ను మహిమ పరుస్తాను. యేసు నామంలో, ఆమేన్.
Join our WhatsApp Channel
Most Read
● ప్రవచనాత్మక మధ్యస్త్యం అంటే ఏమిటి?● మీ మార్గములోనే ఉండండి
● మీ వైఖరి మీ ఔన్నత్యాన్ని నిర్ణయిస్తుంది
● ప్రభువు యొక్క సలహా చాలా అవసరము
● సువార్తను మోసుకెళ్లాలి
● కొత్త నిబంధనలో నడిచే దేవాలయము
● భాషలలో మాట్లాడుట మరియు అభివృద్ధి చెందుట
కమెంట్లు