అనుదిన మన్నా
దేవుడు ఎలా సమకూరుస్తాడు #3
Sunday, 15th of September 2024
0
0
221
Categories :
పొందుబాటు (Provision)
3. దేవుడు మీ చేతుల ద్వారా సమకూరుస్తారు
మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనానుదేశపు పంటను తినిరి. (యెహొషువ 5:12)
ఇశ్రాయేలీయులు వాగ్దానం చేసిన దేశంలోకి ప్రవేశించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది - పరలోకం నుండి వచ్చిన మన్నా దొరకకపోయెను. దీనికి కారణం ఏమిటి? ఎందుకంటే విత్తడం మరియు కోయడం అనే సూత్రాన్ని వారు అమలు చేయాలని ప్రభువు కోరుకున్నాడు. వారు భూమిని సేద్యపరచుకొవలసి ఉంటుంది, మరియు వారి విత్తనాల ప్రకారం, వారు తమ పంటను పొందుతారు. వారు దేవుని సూత్రాలను అమలులోకి తెచ్చినప్పుడు వారి చేతుల ద్వారా వారికి సమకూర్చబడుతుంది. ఇది పరిపక్వత యొక్క దశ.
తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృ ద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. (సామెతలు 12:11)
బుద్ధిలేని వ్యక్తి భూమిని సేద్యపరచుకోడు అని లేఖనం స్పష్టంగా చెబుతుంది, కాని బుద్ధిగల వ్యక్తి దేవుని సూచనలను మరియు అంతం వరకు పాటిస్తాడు. అలాంటి వ్యక్తి దేవుని సమృద్ధిని అనుభవిస్తాడు.
దేవుడు మనకు పుష్కలంగా కోత ఇవ్వడానికి ఒక కారణం, అందువల్ల మనం అవసరమైన సమయానికి సిద్ధం చేయవచ్చు. పండించిన ధాన్యంలో 1/5 వ (20 శాతం) యోసేపు తెలివిగా సమృద్ధిగా కాపాడాడు మరియు తద్వారా కరువు సమయంలో ఐగుప్తును మాత్రమే కాకుండా, చుట్టుపక్కల దేశాలను కూడా రక్షించగలిగాడు.
ఇవ్వడం విషయానికి వస్తే, చాలా మందికి ఈ సమస్య ఉంది. అయితే, ఇది పరిపక్వత యొక్క మార్గం. దేవుని రాజ్యంలో పరిపక్వతకు నిజమైన సంకేతం విత్తడం మరియు కోయడం అనే సూత్రాన్ని స్వీకరించిన వ్యక్తి. ఇది సమస్తానికి వృద్ధిని తెస్తుంది.
సహజ పరిధిలో, ఒక మనిషి పరిపక్వత చెందినప్పుడు, అతను తన విత్తనాన్ని స్త్రీకి ఇస్తాడు, అందువలన, ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఇది సృష్టికర్త స్వయంగా మన కేంద్రంలోకి జతి చేయబడింది. దయచేసి నన్ను తప్పు అనుకోవద్దు. నేను ఇక్కడ ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. పిల్లలు మాత్రమే ఇవ్వరు.
ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును (సామెతలు 18:16)
ప్రభువు మీరు మీ చేతులతో ఆయన కొరకు తీసుకువచ్చిన కానుకలను ఆశీర్వదిస్తాడు, అది మీకు చోటును కలుగజేస్తుంది.

ప్రార్థన
తండ్రీ, మీ సదుపాయానికి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి, నీవే నా దాతవు యెహోవా యీరే దేవుడవు. నేను నీయందు విశ్వాసిస్తాను
Join our WhatsApp Channel
Most Read
● ఆయన నీతి వస్త్రమును ధరించుట● 31 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● 22వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
● ప్రభవు శాశ్వతకాలము ఉండును
● క్రీస్తుతో కూర్చుండుట
కమెంట్లు