అనుదిన మన్నా
1
0
1206
వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 1
Friday, 26th of April 2024
Categories :
వాతావరణం (Atmosphere)
వాతావరణం అంటే ఏదో ఒక స్థలం గురించి వెల్లడిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకరి ఇంటికి వెళ్ళారా మరియు మీకు అక్కడ అసౌకర్య భావన కలిగిందా. అది ఫర్నిచర్ మరియు సౌకర్యాల గురించి కాదు - ఆ స్థలంలో ఏదో సరిగ్గా అనిపించలేదు. వాతావరణం అంటే సరిగ్గా లేకపొవడం. తర్వాత మీరు ఇంటికి వెళ్లినప్పుడు ఆ భార్యాభర్తల మధ్య రోజులు, వారాల తరబడి సరైన మాటలు లేవని కొన్ని మార్గాల ద్వారా మీకు తెలిసింది. ఆ అశాంతి వాతావరణంలో ఏదో కనిపించింది.
నేను మరొక దృశ్యాన్ని తెలియాజేస్తాను. మీరు ఒక ఇంట్లోకి ప్రవేశిస్తారు, అక్కడ చాలా సాధారణమైనదిగా ప్రతిది కనిపిస్తుంది, అయినప్పటికీ మీరు అక్కడ శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తున్నారు-ఆ ప్రదేశంలోని వాతావరణంలో కొంత వేరుగా ఉంటుంది.
ప్రభావవంతంగా పనిచేయడానికి సరైన వాతావరణం అవసరం. వ్యోమగాములు సంవత్సరాల తరబడి శిక్షణ పొందుతారు మరియు అధిక సామర్థ్యం గల వ్యక్తులు. అయితే, వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, వారు సమర్థవంతంగా పనిచేయాలంటే, అతను లేదా ఆమె భూమి యొక్క వాతావరణాన్ని స్పేస్‌సూట్‌లో తీసుకెళ్లాలి.
చేప సమర్థవంతంగా పనిచేయడానికి నీటి వాతావరణం అవసరం. అలాగే, ఒక బిడ్డ పరిపక్వతతో ఎదగడానికి తన తల్లి గర్భంలోని వాతావరణం అవసరం.
అదేవిధంగా, మీరు మరియు నేను కూడా సమర్థవంతంగా పనిచేయడానికి, పరిపక్వతతో ఎదగడానికి, ఫలవంతంగా ఉండటానికి సరైన వాతావరణం అవసరం.
యేసు ప్రభువు వాతావరణం గురించి బోధించాడు.
ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను. చెవులుగ లవాడు వినును గాక అని చెప్పెను. (మత్తయి 13:3-9)
యేసు ప్రభువు నాలుగు వాతావరణాల గురించి మాట్లాడాడు
a. త్రోవ ప్రక్కన
b. రాతినేల
c. ముండ్లపొదలు
d. మంచి నేల
అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అదే విత్తేవాడు మరియు అదే విత్తనం మరియు వాతావరణం కారణంగా విత్తనం ఫలించ లేదు. విత్తనం సరైన వాతావరణంలోకి ప్రవేశించినప్పుడే అది అద్భుతమైన మార్గంలో ఫలించడం ప్రారంభించింది.
ప్రత్యక్షత గల వాతావరణం తమ ప్రభావం లేదా ఫలించడంలో కీలక పాత్రను ఎలా పోషిస్తుందనే విషయం గురించి వారికి తెలియనందున చాలా మంది తమ జీవితాల్లో పోరాడుతున్నారు. మీరు ఈ ప్రత్యక్షతను పొందుకునే సమయం ఇది.

ప్రార్థన
తండ్రీ, నా కుటుంబ సభ్యులను మరియు నన్ను సరైన వాతావరణంలో ఉంచు. యేసు నామంలో.
Join our WhatsApp Channel
Most Read
● యేసు ప్రభువు: సమాధానమునకు (శాంతికి) మూలం● భయపడకుము
● ఎప్పుడు మౌనముగా ఉండాలి మరియు ఎప్పుడు మాట్లాడాలి
● మీ వైఖరి మీ ఔన్నత్యాన్ని నిర్ణయిస్తుంది
● ఒక ముఖ్యమైన మూలం
● అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
● కాలేబు యొక్క ఆత్మ
కమెంట్లు