english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కోల్పోయిన రహస్యం
అనుదిన మన్నా

కోల్పోయిన రహస్యం

Monday, 30th of September 2024
0 0 338
Categories : శిష్యత్వం (Discipleship) స్వీయ పరీక్ష (Self Examination)
మానవుడు నిరంతరం ఇతరులను పరిశీలిస్తుంటాడు. మరోవైపు, లేఖనము మనకు ఇలా సెలవిస్తుంది: "కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను" (1 కొరింథీయులు 11:28)

ప్రభువుతో నా నడవడికలో, ఒక రోజు, నేను పరిశుద్ధాత్మను అడిగాను, "నేను తదుపరి స్థాయికి ఎలా వెళ్ళగలను?" నా ఆత్మీయ మనిషిలో ఈ చిహ్నము ఉంది. "వ్యక్తిగత ఆత్మపరిశీలన అలవాటు చేసుకోండి" నేను దీనిని నా ఆత్మలో విన్నప్పుడు, నేను దీన్ని లేఖనములో మరింత ఎక్కువగా పరిశీలించడం ప్రారంభించాను.

మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి (2 కొరింథీయులు 13:5)

ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును. (గలతీయులకు 6:4)

ప్రభువైన యేసు తనను తాను పరీక్షించుకొవలి అనే ఈ సత్యాన్ని మత్తయి 7:1-5

 లో చాలా అందంగా వివరించాడు 
మన చుట్టుపక్కల ప్రజల కంటిలో ఉన్న నలుసును గురించి మనం తరచుగా ఆందోళన చెందుతాము. బదులుగా, మన కంటిలోనున్న దూలమును మనం పరిశీలించుకోవాలి, అలా చేయడం ద్వారా మన కంటిలో పెద్ద సమస్యలు కనిపిస్తాయి. మనము మన స్వంత సమస్యలతో వ్యవహరించినప్పుడు, మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడానికి మనము మంచి స్థితిలో ఉంటాము.

నేను మత్తయి 7:1-5లోని వాక్యార్థమును వివరించు శైలిలో ఉంచాను, తద్వారా నేను మీకు తెలియజేయగలను.

ప్రతిబింబించడం ద్వారా ...
నువ్వు ఏమి చేస్తున్నావు?
నీవు నీ అనుదినమును, నీ సమయాన్ని ఎలా గడుపుతున్నావు?
మరియు నీవు ఆలోచిస్తున్న ఆలోచనలు.

సొంత-అభివృద్ధిని చేసుకోవడానికి మీరు మీ కోసం ఒక బెంచ్ మార్కును ఏర్పాటు చేసుకొని ఉంటారు. రేపటి దినమును మెరుగుపరచు కోవడానికి ఏకైక మార్గం మీరు ఈ రోజు ఏమి తప్పు చేశారో తెలుసుకోవడం.

చివరగా, తనను తాను పరీక్షించుకొనే ప్రక్రియను మరింత ప్రభావవంతం చేయడానికి, అది మరలా జరగకుండా ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలి.
ప్రార్థన
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము, నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము. (కీర్తనలు 139:23-24)

Join our WhatsApp Channel


Most Read
● మీ పనికి (ఉద్యోగానికి) సంబంధించిన రహస్యం
● ఒక దేశాన్ని రక్షించిన నిరీక్షణ
● నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
● 21 రోజుల ఉపవాసం: 10# వ రోజు
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #2
● దేవుడు గొప్ప ద్వారములను తెరుస్తాడు
● రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్