అనుదిన మన్నా
0
0
686
ప్రభువు యొక్క సలహా చాలా అవసరము
Sunday, 10th of November 2024
Categories :
ప్రభువు యొక్క సలహా (Counsel of the Lord)
యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షా రసపు సిద్దెలు తీసికొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి మేము దూర దేశము నుండి వచ్చిన వారము, మాతో నొక నిబంధన చేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పెను. (యెహోషువ 9:3-6)
ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. (యెహోషువ 9:14-15)
మీతో విషయాలు సరిగ్గా జరుగుతున్నప్పుడు, మీరు చాలాకాలంగా కోరుకున్న అభివృద్ధి మీరు అందుకున్నప్పుడు, అలాంటి సమయాల్లో, ప్రతి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక వ్యక్తి తన రక్షణను పోగొట్టుకునప్పుడు - మహిమలో మునిగిపోతాడు. శత్రువు మోసంతో లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరుగుతుంది.
యెరికోకును హాయికిని (యెహోషువ 9:3) పై విజయాలు సాధించిన తర్వాత యెహోషువ ప్రభువును సంప్రదించలేదు (యెహోషువ 9:14) మరియు గిబియోనీయులతో నిబంధన చేసుకొని మోసపోయారు.
గమనించండి, మోసానికి ప్రధాన కారణాలు వచ్చాయి. వారు ప్రభువు యొక్క సలహాను అడగకపోవడమే దీనికి కారణం. వారు మేధోపరమైన మరియు తార్కిక నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి ఆలోచనలా అనిపించింది కానీ అది దేవుని ఆలోచన కాదు.
మనము ప్రభువు నుండి సలహా పొందుకోవడంలో విఫలమైనందున అనేక సార్లు మనము గిబియోను వలే చిక్కుకుపోతాము. మనము ముందుకు వెళ్లి, మనకు ఏది సరైనదో అనిపిస్తుందో అలాగే చేస్తాము, ఆపై అంతా బాగా జరుగుతుందని ఆశిస్తూ ప్రార్థిస్తాము. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న అనేక నిరాశలు మరియు గుండెనొప్పికి ఇది తరచుగా మూల కారణం. "మీరు ప్రభువు నుండి సలహా పొందుకోలేదు".
ఆ ఇంటిని, ఆ ఆస్తిని కొనడానికి ముందు, ప్రభువు కోసం ప్రార్థనలో వేచి ఉండండి. దానిపై ఆయన ఆలోచనను తెలుసుకోండి.
ఆ భాగస్వామ్య ఒప్పందంలోకి, ఆ వ్యాపార ఒప్పందంలోకిరావడానికి ముందు ప్రార్థనలో పాల్గొని ఆయన సలహా తీసుకోండి.
అందమైన పిలవబడే ఆ వ్యక్తి లేదా ఆ అమ్మాయికి అవును అని చెప్పే ముందు, ప్రభువు సలహా పొందుకోండి. ప్రార్థనలో దానిని పెట్టండి. ప్రభువు సలహా పొందుకోండి.
మీ సంఘములో బోధించడానికి మీరు కొంత మంది వక్తలను ఆహ్వానించే ముందు, మీ పరిచర్యలో ప్రభువు సలహాను పొందుకోండి. ఇది మీకు చాలా ఇబ్బందులు మరియు బాధలను నుండి కాపాడుతుంది.
ఎవరో ఇలా అన్నారు: మీరు చేసే ముందు అడగడం నేర్చుకోండి.
మీరు అడిగినప్పుడు, దేవుడు కార్యము చేస్తాడని మీరు నిరీక్షించవచ్చు మరియు ఆశించవచ్చు.
యెహోవా వాక్కు ఇదే, "లోబడని పిల్లలకు శ్రమ"
పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా
వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు
నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు
వారు నా నోటి మాట విచారణచేయక
ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు
ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు
ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు. (యెషయా 30:1-2)
మనం ప్రభువు సలహా పొందుకోవడంలో విఫలమైనప్పుడు, మనం ప్రభువుపై తిరుగుబాటు చేస్తామని బైబిలు చెబుతుంది. మనము ఆయన ఆత్మ ద్వారా నడిపించబడని ప్రణాళికలు వేసినప్పుడు, మనము ఆయన ఆత్మను దుఖ:పరుస్తాము. ఈ ప్రపంచంలో మనం పొందడానికి మన 5 ఇంద్రియాలు సరిపోతాయని అనుకోవడం మనం చేయగలిగే అతి పెద్ద తప్పు.
ఆయన సన్నిధిలో వేచి ఉండటం ద్వారా దేవుని సలహా పొందుకోవడం నేర్చుకుంటే, మనం ఎన్ని దీవెనలను అడుగుతాము అనే దాని గురించి ఆలోచించండి.
మళ్లీ ఆలోచించండి, మనం దేవుని సలహా పొందుకోలేదు కాబట్టి మనం ఎన్ని దీవెనలను కోల్పోయాము.

ప్రార్థన
దేవా, యేసుక్రీస్తు నామములో నా హృదయం యొక్క కోపాన్ని, క్రూరమును మరియు క్షమించ లేని గుణమును ప్రక్షాళన చేయి. యేసు నామంలో అనుదినము క్రీస్తు సలహాను అనుభవించడానికి పరిశుద్దాత్మ దయచేసి నాకు సహాయం చేయి.
Join our WhatsApp Channel
Most Read
● మీరు దేవుని తదుపరి రక్షకుడు కావచ్చు● అంతిమ భాగాన్నిగెలవడం
● మీ కలలను మేల్కొలపండి
● నూతనముగా మీరు
● ఏదియు దాచబడలేదు
● సమృద్ధి కోసం మరచిపోబడిన తాళంచెవి
● ఒక కలలో దేవదూతలు అగుపడటం
కమెంట్లు