అనుదిన మన్నా
ఇతరుల కోసం ప్రార్థించడం
Friday, 3rd of January 2025
0
0
34
Categories :
ప్రార్థన (Prayer)
మధ్యస్త్యం (Intercession)
దాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కార ముగా పట్టుకొని, 2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 4 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలి యుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెన. 5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. (అపొస్తలుల కార్యములు 12:1-5)
పై లేఖనములో, అపొస్తలుడైన యాకోబు చంపబడినట్లు మనకు తెలియజేయబడింది. అయినప్పటికీ, అపొస్తలుడైన పేతురు దేవుని మహా ప్రమేయం ద్వారా రక్షించబడ్డాడు. ప్రభువు యొక్క దూత ఆ జైలు గదిలోకి వచ్చి మరియు పేతురును జైలు నుండి బయటకు తీసుకువెళ్ళింది.
తేడా ఏమిటి?
యాకోబు ఎందుకు చంపబడ్డాడు కానీ పేతురు ఎందుకు రక్షించబడ్డాడు?
ముఖ్యమైన కారణాలలో ఒకటి ఇదని నేను నమ్ముతున్నాను, "పేతురు జైలులో ఉన్నప్పుడు, సంఘమంతా అతని కోసం హృదయపూర్వకంగా ప్రార్థించింది."
ప్రార్థన యొక్క శక్తిని మన జీవితాల కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారి కోసం గుర్తించబడడం చాలా ముఖ్యం. మన దేశంలో మరియు మన సంఘంలో మన నాయకుల కోసం ప్రార్థించమని లేఖనాలలో మనకు ఆజ్ఞాపించబడింది. మనము ఒకరికొకరు ప్రార్థించకోవాలని ఆజ్ఞాపించబడ్డాము.
క్రీస్తు శరీరం వలె మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాము, మరియు ఆ సవాళ్లలో చాలా వరకు తీక్షమైన మధ్యసత్య ప్రార్థన లేకపోవడం వల్ల కావచ్చు.
సంవత్సరాలుగా, నేను గమనిస్తున్నాను, ఒక ప్రవచనాత్మక, స్వస్థత లేదా విడుదల సభ ఉంటే, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అయితే, అది మధ్యసత్య ప్రార్థన సభ అయినప్పుడు, పాలుగోనేవారు చాలా అరుదుగా ఉంటారు. మన మందరం లోతైన గుంటలలో ఉన్నప్పుడు ఎవరైనా మరియు ప్రతిఒక్కరూ మన కోసం ప్రార్థించాలని మనమందరం కోరుకుంటాము, కానీ పాపం ప్రార్థన కోసం ఇతరులు లైన్‌లో ఉన్నప్పుడు మనము సమాధానం ఇవ్వము.
కాబట్టి, మన పాస్టర్లు, సంఘ నాయకులు, క్రీస్తులోని సోదరులు మరియు సోదరీమణులు లేదా మరెవరికైనా కోసం ప్రభువు మన హృదయాలలో ఏమి ఉంచాడో దాని గురించి ప్రార్థిదాం, మనం ప్రార్థిస్తున మన వ్యక్తిగత జీవితం లాగా, హృదయపూర్వకంగా ప్రార్థిదాం.
మాట్లాడడం చౌకగా ఉంటుంది, కానీ మన కోసం కాకుండా ఇతరుల కోసం మన ప్రార్థన జీవితాన్ని ముందుకు తీసుకు వెళాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఆత్మ పిలుపుకు మీరు సమాధానం ఇస్తారా?

ప్రార్థన
1. అవమానమునకు బదులుగా, నేను రెట్టింపు ఘనతను పొందుతాను, మరియు నిందకు బదులుగా, నేను నా భాగము గురించి సంతోషిస్తాను. (యెషయా 61:7)
2. నా రక్తసంబంధం ద్వారా సంక్రమించిన పూర్వీకుల శాపాలు యేసు నామంలో యేసు రక్తం ద్వారా శాశ్వతంగా విచ్చినం అవునుగాక.
3. నా సంపద, ఉద్యోగం, వ్యాపార పరిచయాలు, పదోన్నతి లేదా అభివృద్ధి నన్ను గుర్తించకుండా నిరోధించడానికి శత్రువు ప్రతి చీకటి నీడను నా మీద పడేశాడు, నేను దానిని యేసు నామంలో అగ్ని ద్వారా విచ్చినం చేస్తున్నాను.

Join our WhatsApp Channel
Most Read
● పరిపూర్ణ సిద్ధాంతపరమైన బోధన యొక్క ప్రాముఖ్యత● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
● దేవుని వాక్యమును మీ హృదయంలో లోతుగా నాటండి
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● మీ తలంపులను పెంచండి
● భాషలలో మాట్లాడుట మరియు ఆధ్యాత్మికంగా విశ్రాంతి పొందడం
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
కమెంట్లు