english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కోతపు కాలం - 3
అనుదిన మన్నా

కోతపు కాలం - 3

Wednesday, 22nd of January 2025
0 0 257
Categories : ఆత్మ ఫలం ( fruit of the spirit) కోయుట (pruning)
నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును [నాలో జీవించు, నీలో నేను నిలిచియుంటాను]. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట (ప్రాముఖ్యంగా ఐక్యంగా ఉండటం) తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. (యోహాను 15:4)

"నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును" - ఆయనలో నిలిచియుండడానికి ప్రాథమిక ఎంపిక మనలోనే ఉంటుంది.

"తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట (ప్రాముఖ్యంగా ఐక్యంగా ఉండటం) తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు."

కత్తిరింపు మన ఫలవంతమైన మూలాన్ని ప్రదర్శిస్తుంది
మనల్ని నిరుత్సాహపరిచేందుకు దేవుడు మనల్ని తీసి పారవేయడు. వాస్తవానికి, కోతపు కాలం మీ ఫలవంతమైన వాటికి నిజమైన మూలాన్ని ప్రదర్శిస్తాయి. దాని అర్థం ఏమిటి? వివరించడానికి నాకు అనుమతివ్వండి:

మన సంమృద్ధి సమయంలో, మన ఫలవంతమైనది మన స్వంత శ్రమల నుండి, మన వ్యూహాల నుండి, మన ప్రతిభ నుండి, మన సామర్ధ్యాల నుండి మొదలవుతుందని మనం హృదయపూర్వకంగా నమ్మవచ్చు. చాలా తరచుగా, మనము అహంకారాన్ని పెంచుకుంటాము మరియు దేవుని నుండి స్వతంత్రంగా వ్యవహరిస్తాము, ఆచరణాత్మక నాస్తికులుగా పనిచేస్తాము.

ఈ పద్ధతిలో ఆలోచించేది మనం మాత్రమే కాదు. ఇతరులు కూడా అలాగే ఆలోచిస్తూ మోసపోతారు. వారు ఇలా ప్రకటనలు చేస్తారు: "ఓహ్! ఇది అతని అర్హతల కారణంగా, లేదా అతని సాంగత్యం వల్ల లేదా ఇంగ్లీషుపై అతని పట్టు కారణంగా అతడు విజయవంతం అయ్యాడు."

ఏదేమైనా, కోతపు కాలపు ప్రారంభమైనప్పుడు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు మరియు అది దేవుడు మీ జీవితంలో ఉన్నందున మాత్రమే అని ప్రకటిస్తారు. మీ ఫలప్రదం యొక్క నిజమైన మూలం వారికి తెలుస్తుంది. మీరు దేవుని వల్ల మాత్రమే ఇంత దూరం వచ్చారని వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. మరియు ఇంకా ఏమిటంటే? మీకు కూడా తెలుస్తుంది. ఇది మీ వల్ల కాదు గాని, ఆయన వల్లే మాత్రమే.

కత్తిరింపు అనేది వాస్తవానికి పోషించు కోసం శిక్షణ
కత్తిరింపు నిజానికి పోషించడానికి కోసం శిక్షణ - ఆచరణలో మాత్రమే కాదు మరియు క్రీస్తు తప్ప "మనం ఏమీ చేయలేము" అని మనం నిజంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే.

మనలో చాలా మంది మనం ఎక్కడ ఉన్నామో అక్కడే సంతృప్తి చెందుతాము! ఏదేమైనా, దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మనం ఉన్న చోట మరియు మనలాగే ఉండటానికి. ఆయన మన కోసం కొత్త స్థాయిలను కలిగి ఉన్నాడు.

పెద్ద ప్రశ్నలు:
1. కత్తిరింపు ప్రక్రియలో మనం ఆయన యందు నమ్మకం ఉంచుతామా?
2. మనం సరైన పనిని కొనసాగిస్తాం మరియు రాజీపడమా?

గలతీయులు 6:9 మనకు ప్రోత్సహమిస్తుంది, "మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము."

Bible Reading: Exodus 12-13
ఒప్పుకోలు
తండ్రీ యేసు నామములో, నా జీవితంపై పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అని పిలవబడే లేదా మరణం మరియు విధ్వంసానికి సంబంధించిన ప్రతిదాన్ని తిప్పికొడుతాను. నా చేతిపని సంవృద్ధి చెందుతుంది మరియు దేవునికి మహిమను తెస్తుంది. నా ఫలితాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రభావించ లేదు.


Join our WhatsApp Channel


Most Read
● విశ్వాసం ద్వారా పొందుకోవడం
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● ప్రేమ కోసం వెతుకుట
● పులియని హృదయం
● మునుపటి సంగతులను మరచిపోండి
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● విశ్వాసం అంటే ఏమిటి?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్