english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీరు ఎవరితో నడుస్తున్నారు?
అనుదిన మన్నా

మీరు ఎవరితో నడుస్తున్నారు?

Friday, 1st of July 2022
1 0 712
Categories : జ్ఞానం (Wisdom) ప్రార్థన (Prayer) సహవాసం (Fellowship)
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. (సామెతలు 20:13)

మన చుట్టూ ఉన్న ప్రజలచే మనం బాగా ప్రభావితమవుతాము. మీరు మీతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల వలె మారతారు, కాబట్టి మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి.

మీరు కోపంగా, పగతో ఉన్న వ్యక్తులతో సమయాన్ని గడిపినట్లయితే, మీరే కోపంగా, పగతో ఉన్న వ్యక్తిగా మారే ప్రమాదం ఉంది. దానికి కారణం స్వభావాలు అంటువ్యాధి.

మీరు మూర్ఖులతో సహవాసము చేసినట్లయితే, వారి మూర్ఖత్వం చివరికి మీ మీద రుద్దబడుతుంది అని లేఖనం చెబుతోంది. సొలొమోను ఒకరిని మూర్ఖుడిగా పేర్కొన్నప్పుడు, అతడు ఆ వ్యక్తి అజ్ఞాని అని చెప్పడం లేదు. బదులుగా, ఈ వ్యక్తులు సత్యం పట్ల ఉదాసీనంగా ఉంటారు మరియు వారి స్వంత సంతృప్తిపై దృష్టి పెడతారు. తమ జీవితానికి ఏది ఉత్తమమో తమకు తెలుసని వారు మూర్ఖంగా నమ్ముతారు. ప్రతి తప్పు విషయాలలో నెరవేర్పు కోసం వారి పరిశోధిస్తుంటారు.

జ్ఞానులతో ఒక వ్యక్తి ఎలా నడుచుకుంటాడు?
జ్ఞానులతో కలిసి నడవడానికి ఒక మార్గం వారి పుస్తకాలు మరియు వారి జీవిత కథలను చదవడం. వారు శ్రమించిన మార్గాల ద్వారా వారితో నడవండి మరియు వారి ఉత్తమమైన మరియు తెలివైన ఆలోచనలను మీరు తెలుసుకోండి. మీరు వారి తప్పులు మరియు వారి విజయాల నుండి నేర్చుకుంటారు. ఎవరో ఇలా అన్నారు, "నాయకులు పాఠకులు (నేర్చుకుంటారు)."

మీరు కూడా విజ్ఞానులైన వ్యక్తులతో నడవవచ్చు. వారు మాట్లాడే చోటికి వెళ్లండి. ఇంటర్నెట్ లేదా రికార్డింగ్ మొదలైన వాటి ద్వారా వారి గురించి వినండి. కొల్హాపూర్ నుండి ఒక పాస్టర్ గారు నాకు ఇలా వ్రాసాడు. ఆయన కొంతకాలం క్రితం జరిగిన W3 కాన్ఫరెన్స్‌లో కూడా సాక్ష్యమిచ్చాడు. ఆయన అన్నారు, పాస్టర్ గారు, నేను నిరంతరం మీ ప్రసంగాలను వింటాను మరియు యూట్యూబ్‌లో మీ సాక్ష్యల వీడియోలను చూస్తాను. విశ్వాసం పెరగడం ప్రారంభించింది, నా సంఘం 300 మందికి పైగా పెరిగింది.

చివరగా, అందరి కంటే జ్ఞానం గల వ్యక్తి - ప్రభువైన యేసుక్రీస్తుతో నడవడం మర్చిపోవద్దు. వాక్యం మరియు ప్రార్థన ద్వారా ప్రతిరోజూ ఆయనతో సంభాషించండి. కింది లేఖనాన్ని జాగ్రత్తగా చదవండి:

పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి దేవాలయపు అధిపతులు ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడ ఉండినవారని గుర్తెరిగిరి. (అపొస్తలుల కార్యములు 4:13)


ప్రార్థన
తండ్రీ, నా జీవితంలో నీ పిలుపును నెరవేర్చే ప్రజలతో నేను సహవాసము కలిగి ఉంటాను. నీ హృదయాను సారంగా నడుచుకునే ప్రజలతో నేను సహవాసము కలిగి ఉంటాను. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● 15 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు
● యేసయ్యను చూడాలని ఆశ
● కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - II
● ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?
● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్