సానుకూల: ప్రకటన, ప్రభు బల్ల, ఆధ్యాత్మిక వరము, క్రీస్తు యొక్క ప్రత్యక్షత, పరలోక సందర్శన లేదా దర్శనం
ఇది దేవుని యొక్క స్వస్థపరిచే శక్తిని కూడా సూచిస్తుంది.
ఇది బైబిల్, దేవుని వాక్యాన్ని కూడా సూచిస్తుంది.
సంఖ్యాకాండము 15:38-41 నీలి యొక్క ఈ బైబిల్ అర్థాన్ని సూచిస్తుంది (బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము). ఆకాశం నీలం అనే వాస్తవం అది ప్రభువు సన్నిధిని సూచిస్తుంది.
దేవుడు ఎన్నుకున్న దేశం ఇశ్రాయేలు ను దావీదు కాలం నుండి నీలి అని సూచిస్తారు.
మత్తయి 9:21 లో, 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముగల యొక స్త్రీ "నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని" - వస్త్రపు చెంగు కూడా నీలం.
ప్రతికూల: నిరాశ, దు:ఖం, ఆందోళన, ఆశీర్వాదం లేకపోవడం, వేరుపరుచుట
Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు