సానుకూల: రహస్యం
ప్రతికూల: మరణం, పాపం, చీకటి, అజ్ఞానం, దు:ఖం లేదా శోకం, విచారము, చెడు, కరువు, లోపం లేదా నష్టం
సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ (సామెతలు 7:9)
మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను. (విలాపవాక్యములు 5:10)
దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి యున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు
మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు. (యిర్మీయా 4:28)
Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు