हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. మీకు దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఎలా ప్రార్థించాలి
Daily Manna

మీకు దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఎలా ప్రార్థించాలి

Wednesday, 27th of August 2025
0 0 451
Categories : ప్రార్థన (Prayer)
నా జీవితంలో దేవుడు దూరంగా ఉన్నాడని లేదా నా జీవితం పట్లఆసక్తి లేదని నేను భావించిన రోజులు ఉన్నాయి. దేవునితో మీకు సాంగత్యం లేనందున మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి కష్టపడుతున్నారా? మీలో కొందరికి అలానే అనిపించవచ్చు, దేవుని చేరుకోవడానికి చాలా దూరంలో ఉన్నాడని.

మీ అనుదిన జీవితంలో దేవుని సన్నిధి మీరు గ్రహించలేనప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ మీకు ఉంటారని సంవత్సరాలుగా నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మీరు మీ చేతులు చాచకపోయినప్పటికీ ఆయన మీ వద్దకు చేరుకుంటాడు.

సత్యం ఏమీటంటే. మీరు మీ జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా అనుభవించాలనుకుంటే, మీరు తప్పక అడగాలి. మీరు బైబిలు చదువుతున్నప్పుడు ఆయన మీతో ఏమి చెబుతున్నాడో వినాలనుకుంటే, ఆయనను అడుగుడి. 

అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. 10.అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. (లూకా 11:9-10)

కాబట్టి మీరు దేవునికి దూరంగా ఉన్నట్లు భావిస్తే, ఆయన సన్నిధి గురించి మరింత తెలుసుకోవడంలో మీకు సహాయం చేయమని ఆయనను అడగండి. ప్రభువు నిన్ను తన స్వంత కుమారునిగా మరియు కుమార్తెగా ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన సన్నిధిలో ఉండే హక్కును సంపాదించుకోనవసరం లేదు. యేసయ్య ఇప్పటికే వెల చెల్లించాడు మరియు మీ కోసం మరియు నా కోసం దీన్ని చేసాడు!

మీకు మరియు దేవునికి మధ్య ఉన్న అంతరాన్ని మీరు పూరించిన గల మార్గాలలో ఒకటి, మీరు ఎలా భావిస్తున్నారో ఆయనకి చెప్పడం. ఇది మీ నుండి భారాన్ని తీసివేసి యేసయ్యకు అప్పగిస్తుంది. మన స్వంత శక్తితో కాకుండా ఆయన శక్తితో మనం విశ్రాంతిని పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు (మత్తయి 11:28-30).

Bible Reading: Jeremiah 46-48
Prayer
తండ్రీ, యేసు నామంలో, నా విరిగి నలిగిన మనస్సును మరియు బాధను నేను నీకు అప్పగిస్తున్నాను. నాలో ఉన్నదంతా నా దేవా, నీకు మొరపెడుతున్నాను. దయచేసి సహాయం చేయి! నీవు చేయగలవని నాకు తెలుసు; అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు
● దీని కోసం సిద్ధంగా ఉండండి!
● నిలకడ యొక్క శక్తి
● ఆలస్యం చేసే తీవ్రతను చంపడం
● కలుసుకోవడం యొక్క సామర్థ్యం
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● మీ అనుభవాలను వృథా చేయవద్దు
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login