हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. ఒక ఇవ్వగల (అవును గల) హామీ
Daily Manna

ఒక ఇవ్వగల (అవును గల) హామీ

Thursday, 12th of February 2026
0 0 122
Categories : దేవుని వాక్యం (Word of God) దేవుని వాగ్దానాలు (Promises of God)
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తు నందు అవునన్నట్టుగానే యున్నవి అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి. (2 కొరింథీయులకు 1:20)

"దేవుడు చెబితే నేను నమ్ముతాను మరియు అది స్థిరపడుతుంది" అని ఒక గొప్ప దేవుని దాసుడు ఎప్పుడూ చెబుతుండే వాడు. పరిస్థితులు వేరే విధంగా సూచించవచ్చు కానీ ఈ వచనాన్ని పరిశీలిస్తే, పై లేఖనాలు ఎంత నిజమో మనకు తెలుస్తుంది. దేవుడు తన వాక్యంలో ఏదైనా చెప్పినట్లయితే, మనం దానిని సత్యంగా మరియు "అవును" అనే సమాధానంగా పరిగణించవచ్చు.

మీకు గొప్పగా వాగ్దానం చేసే టీవీ వాణిజ్య ప్రకటనలు చూశారా? అయితే, వాణిజ్య ముగింపులో, మీరు అర్థం చేసుకోలేనంత వేగంగా చెప్పే మరో స్వరం వస్తుంది. నా స్నేహితుడా దానినే నిరాకరణ అని అంటారు, ఇందులో ఉన్న నిబంధనలు మరియు షరతుల గురించి మీకు తెలియజేస్తుంది. యెహోవా తప్ప, అపజయం లేకుండా వాగ్దానం చేయగల మరియు హామీ ఇవ్వగలవారెవ్వరూ ఈ భూమ్మీద ఎవరూ లేరు.

ఇప్పుడు మనం ఆయన వాక్యానికి వెలుపల ఉన్న విషయాల కోసం అడిగే సందర్భాలు ఉన్నాయి, కానీ మన తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఆయన జవాబిచ్చే ప్రార్థనలు ఆయన వాక్యానికి అనుగుణంగా ఉంటాయి.
ఆయన వాక్యం మనకు ఇవ్వబడింది మరియు ఆయన వాక్యం విఫలం కాదు. దేవుని వాక్యం శూన్యంగా ఆయన వద్దకు తిరిగి రాదు, కానీ అది నెరవేర్చడానికి పంపబడిన దానిని అది సఫలము చేస్తుంది. (యెషయా 55:11 చదవండి)

దేవుని మార్గంలో కార్యములు చేయడం - ఆయనతో భాగస్వామ్యం చేయడం - మీ జీవితంలో మరియు మీ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో తిరిగి రావడానికి హామీని ఇస్తుంది.
ఈ జీవితములో మనము నడచుచున్నప్పుడు మనకు కలుగు ప్రతి అవసరమునకు దేవుడు తన వాక్యములో సమాధానము ఉంచాడు. మీరు ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడల్లా, బైబిల్ను తెరవండి, మీరు నిలబడగలిగే వాగ్దానాన్ని వెతకండి. మీకు సమాధానం లభిస్తుంది.

Bible Reading: Leviticus 26-27
Confession
ఇప్పటి నుండి, నేను దేవుని వాగ్దానాలన్నింటినీ విశ్వసిస్తానని నిర్ణయం తీసుకుంటాను. యెహోవా, మనస్సు ఏమి చెప్పినా లేదా నా చుట్టూ ఉన్న ప్రజలు ఏమి చెప్పినా నీ వాక్యమును పట్టుకొనుటకు (మీద అనుకొనుటకు) నన్ను బలపరచుము. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● అగాపే ప్రేమలో ఎదుగుట
● అబద్ధాలను తొలగించడం మరియు సత్యాన్ని స్వీకరించడం
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం
● 12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● జ్ఞానుల నుండి నేర్చుకోవడం
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login