Daily Manna
0
0
752
జీవితం నుండి పాఠాలు- 3
Friday, 25th of October 2024
Categories :
లోబడుట (Surrender)
మనము మన సిరీస్‌లో కొనసాగుతాము: యూదా జీవితం నుండి పాఠాలు
ఆయన (ప్రభు యేసు) బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి (సుగంధ పరిమళ) తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.
అయితే కొందరు కోపపడి ఈ అత్తరు (సుగంధ పరిమళ) ఈలాగు నష్టపరచనేల? (మార్కు 14:3-4)
ఆ స్త్రీ చాలా ఖరీదైన అత్తరు యేసు ప్రభువు తలపై పోసినప్పుడు, యూదా చాలా బాధపడ్డాడు. ఆ స్త్రీ యేసుకి ఏదైనా ఇవ్వడం అతనికి మంచి దనిపించింది - కానీ సమస్తము కాదు. నేను యేసుకు ఏదైనా ఇస్తాను, సమస్తము కాదు అనే వైఖరి ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి సమస్తము కోల్పోవచ్చు. అసలు విషయం ఏమిటంటే; యూదా పూర్తిగా యేసుకి అప్పగించుకో లేదు. అతడు ఎప్పుడూ తన సొంత కార్యములను కలిగి ఉన్నాడు.
నేటికి కూడా, యేసుకు తగినంతగా అప్పగించుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, తద్వారా వారు పరలోకానికి చేరుకోవచ్చునీ కానీఅది వారి జీవితానికి అంతరాయం కలిగించదు. అలాంటి వ్యక్తులు యేసును శాశ్వతంగా విశ్వసిస్తారు, కానీ అనుదినం కాదు. మీకు సమస్తము యేసయ్య కావాలంటే, మీరు మీ సమస్తాన్ని అప్పగించాలి!
రెండవది, ఆ స్త్రీ ఆరాధనగా భావించినది యూదా దృష్టిలో వ్యర్థం. దురదృష్టవశాత్తు, నేటి కాలంలో కూడా, బాహ్యంగా క్రీస్తుకు కట్టుబడి ఉన్నట్లు కనిపించే చాలా మంది ప్రజలు ఆరాధనను వృధాగా భావిస్తారు. వారి వ్యక్తిగత భక్తి సమయంలో, వారు ఎప్పుడూ దేవుని ఆరాధించరు. వారు ప్రార్థించవచ్చు కానీ ఆరాధించరు.
వారు సంఘ ఆరాధనకుకు హాజరవుతారు కానీ ఆరాధన సమయానికి ఎప్పటికీ చేరరు. ప్రశ్నించినప్పుడు, "నేను వాక్యం కోసం వచ్చాను" అని వారు చాలా ఆధ్యాత్మిక సమాధానం ఇస్తారు. సంఘ ఆరాధనకు మీరు ఎప్పుడూ సమయానికి వస్తారని మరియు ఆయనను ఆరాధిస్తారని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి.
ఈ స్త్రీ తను ఎంత క్షమించబడిందనే దానిపై స్పష్టమైన అవగాహన మరియు లోతైన ప్రశంసలను కలిగి ఉంది. మనం ఎంత క్షమించబడ్డామో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం నిజంగా అర్థం చేసుకుంటే; అప్పుడు మనం కూడా దేవునిని మరి ఎక్కువగా ఆరాధిస్తాము

Confession
పరలోకపు తండ్రీ, నీ ప్రణాళికలకు అది ఎక్కడికి దారి తీసినా నన్ను నేను అప్పగించు కోంటుంనాన్ను, ప్రభువా, నన్ను బహుగా వాడుకోమని మరియు నీవు మాత్రమే నన్ను ఉపయోగించుకోవాలని నేను నిన్ను వేడుకుంటున్నాను, నేను నీకు కావాల్సిన వ్యక్తిగా మారడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● ఆధ్యాత్మిక మహా ద్వారము యొక్క రహస్యాలు● ఇక నిలిచి ఉండిపోవడం చాలు
● వాక్యాన్ని పొందుకొవడం
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● ఆయన్ని వెతకండి మరియు మీ యుద్ధాన్ని ఎదుర్కోండి
● 20 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కృతజ్ఞత అర్పణలు
Comments