english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దేవుని వాక్యమును మీ హృదయంలో లోతుగా నాటండి
ಅನುದಿನದ ಮನ್ನಾ

దేవుని వాక్యమును మీ హృదయంలో లోతుగా నాటండి

Thursday, 26th of September 2024
1 0 685
Categories : దేవుని వాక్యం (God's word)
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. (కీర్తనలు 119:11-13)

నేటి వచనాలు దేవుని వాక్యం గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. మీరు బైబిల్లో చదివినది కేవలం పదాల కంటే ఎక్కువ. ఇది జీవితాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రభువైన యేసు, స్వయంగా అన్నారు, "నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి" (యోహాను 6:63)

జీవితాన్ని ఇచ్చే సామర్థ్యం గల ఇది ఎలా క్రియాత్మకంగా చేస్తూందో కూడా ఇది తెలియజెస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నాటినప్పుడు ఇది క్రియాత్మకంగా మారుతుంది.

మీరు దేవుని వాక్యాన్ని చదవడం లేదా వినడం ప్రారంభించినప్పుడు, మీరు దానిని మీ చెవులు మరియు కళ్ళ ద్వారా మీ మనస్సులోకి తీసుకువస్తారు, కానీ మీరు దానిని మీ హృదయంలోకి తీసుకునప్పుడు దాని నిజమైన శక్తి విడుదల అవుతుంది. అప్పుడు అది జీవితాన్ని తీసుకువస్తుంది.

ఉదాహరణకి: మీరు స్వస్థత గురించి లేఖనాలు మరియు బోధనలను వినడం, చదవడం మరియు ధ్యానం చేస్తూ ఉంటే, చివరికి మీరు మీ హృదయంలో బలమైన నమ్మకాన్ని పెంచుకుంటారు, మరియు ఈ నమ్మకం మీ శరీరానికి స్వస్థతను తీసుకువస్తుంది. మీ హృదయం ఆ వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు, అది మీ హృదయం నుండి మరియు మీ జీవితంలోకి ప్రవహించడం ప్రారంభిస్తుంది.

మీరు అపవిత్రమైన ఆలోచనలు మరియు కలలతో పోరాడుతున్నారని అనుకోండి; అప్పుడు, మీరు ఈ అంశానికి సంబంధించిన లేఖనాలను తప్పక చదివి ధ్యానం చేయాలి. ఇలా చేయడం వలన మీరు పాపం నుండి దూరంగా ఉంటారు మరియు మీ పిలుపును నెరవేరుస్తారు.

దేవుని వాక్యాన్ని తరచుగా విత్తనంగా సూచిస్తారు. క్రొత్త నిబంధనలో, గ్రీకు పదం "స్పెర్మా" తరచుగా "విత్తనం" గా అనువదించబడుతుంది. ఇదే పదం మన "స్పెర్మ్" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది.

సహజంగానే, మరియు ఆత్మ పరిధిలో కూడా, మీకు అవసరమైన అద్భుతాలు జరగాలంటే, మీరు మొదట దేవుని వాక్యాన్ని మీ హృదయంలోని విత్తనంలా నాటాలి.

గమనిక: దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించడానికి ఒక గొప్ప మార్గం నోహ్ ట్యూబ్‌లో పాస్టర్ మైఖేల్ గారి బోధలను క్రమం తప్పకుండా వినడం.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, ప్రతిరోజూ నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాకు నీ కృపను ఇవ్వు, తద్వారా మీ మాటలు నాలో నిలుచును గాక, అప్పుడు నేను అడిగినవన్నీ, అవి నా కోసం జరుగును గాక. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆయన వెలుగులో బంధాలను పెంపొందించడం
● పరిశీలనలో జ్ఞానం
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - III
● 09 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● బలిపీఠం మీద అగ్నిని ఎలా పొందాలి
● స్వేచ్ఛ మరియు పరిణతిలో నడవడం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್