అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల.విచ్చెను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. (1 సమూయేలు 16:1)
ఒక వ్యక్తి యొక్క వైఫల్యం లేదా మరణం ఫలితంగా దేవుడు తన కార్యమును నాశనం చేయనివ్వడు. ఇది దేవుని కార్యం అయితే, అది ప్రతి మానవుని యొక్క సామర్థ్యాలకు మించినది.
సమూయేలు "నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినిన యెడల అతడు నన్ను చంపుననగా" (1 సమూయేలు 16:2)
సమూయేలు భయం సమర్థివంతమైనది, ఎందుకంటే సౌలు దీనిని రాజద్రోహ క్రియగా పరిగణించి ఉంటాడు.
అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. (1 సమూయేలు 16:7)
దేవుడు మనిషి చూసే విధానానికి భిన్నంగా చూస్తాడు
దేవుడు మనిషి తలంపుల విధానానికి భిన్నంగా ఆలోచిస్తాడు (యెషయా 55:8)
"నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా" అతడు ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని" చెప్పెను. (1 సమూయేలు 16:11)
దావీదు తన స్వంత కుటుంబంలో గొప్ప మర్యాద పొందలేదని ఇది సూచిస్తుంది. ప్రారంభములో, అతని గురించి మాట్లాడేటప్పుడు అతని తండ్రి అతనిని పేరుతో కూడా సంబోధించలేదు. రెండవదిగా, అతనిని బలి విందుకు కూడా ఆహ్వానించబడలేదు. మూడవదిగా, సమూయేలు ప్రవక్త అతడు రావాలని కోరిన ఏకైక కారణం.
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా (1 సమూయేలు 16:14)
పరిశుద్ధాత్మ లేకపోవడము బాధ కలిగించే ఆత్మ సౌలును హింసించుటకు అనుమతించింది. మనం ఆత్మతో నింపబడటం చాలా ముఖ్యం.
"మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని" అతనితో ననిరి. (1 సమూయేలు 16:16)
అభిషేకం గల ఆరాధన సంగీతం విడుదలను తెస్తుంది. అందుకే మీరు దీన్ని మీ ఇంట్లో నిరంతరం పెట్టాలి లేదా వింటూ ఉండాలి.
సౌలు "బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా" (1 సమూయేలు 16:17)
కోయిర్ (పాటలు పడేవారు)/సంగీతకారుల కోసం వచనం - మీరు బాగా వాయించినప్పుడు లేదా పాడినప్పుడు, మీరు రాజుల యెదుట నిలబడతారు.
చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు. (1 సమూయేలు 16:18)
దావీదును రాజు ముందు నిలబడేలా చేసిన ఏడు లక్షణాలు
1. బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడు
2. మత్కారముగా వాయింపగలడు
3. బహుశూరుడును
4. యుద్ధశాలియు
5. మాట నేర్పరియు
6. ఒక రూపసియునైన వ్యక్తి
7. మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు

Chapters