english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. రెడ్ అలర్ట్ (ప్రమాద హెచ్చరిక)
అనుదిన మన్నా

రెడ్ అలర్ట్ (ప్రమాద హెచ్చరిక)

Sunday, 12th of July 2026
1 0 55
Categories : వర్ధిల్లుట (Prosperity)
"ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను."

"ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి,తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్ని జ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను."
"అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాల మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందు చున్నాడు, నీవు యాతన పడుచున్నావు." (లూకా 16:19-25)

ధనవంతులుగా లేదా ఆర్థికంగా మంచిగా ఉండటం తప్పు కాదు. వాస్తవానికి, "తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా" అని వాక్యం చెబుతోంది. (కీర్తనలు 35:27) ప్రజలు తమ జీవితాలను పూర్తిగా దేవుని నుండి స్వతంత్రంగా మరియు ఆయన ప్రజల పట్ల మరియు వారి అవసరాల పట్ల ఉదాసీనంగా జీవిస్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది. నేటి వాక్య భాగంలో, ధనవంతుడు ధనవంతుడు అయినందుకు శిక్షించబడలేదు (చాలా మంది ఇలా ఆలొచిస్తుంటారు మరియు తప్పుగా బోధిస్తారు). పేదవాడైన లాజరు చేరుకోలేని కారణంగా అతడు పరలొకమునకు పంపబడ్డాడు.

తాత్కాలిక సుఖాలను ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన సొంత మరియు కలిగి ఉన్నదంతా దాని కొరకు వెతికాడు. ఆ వ్యక్తి చనిపోయాడు మరియు అతని మృతదేహానికి శవపరీక్ష జరిగింది. శవపరీక్షలో అతడి శరీరంలో గుండె లేదని తేలింది. అతని స్నేహితులు, అతని స్వభావమును గురించి తెలుసుకొని, అతడు దాచి ఉంచిన సంపద యెద్దకు పరిగెత్తారు, మరియు అక్కడ అతని ఆస్తులన్నింటిలో, రక్తస్రావం అయిన అతని హృదయాన్ని వారు కనుగొన్నారు.

నీతి: నీ నిధి ఎక్కడ ఉందో, అక్కడ నీ హృదయం కూడా ఉంటుంది. పైన పేర్కొన్న కల్పిత కథ ప్రాపంచిక సంపద గురించి మనకు గుర్తు చేస్తుంది. భూసంబంధమైన నిధిని "మీరు దానిని మీతో తీసుకెళ్లలేరు" అనే పదబంధంతో ఉత్తమంగా వీక్షించబడుతుంది. దేవుడు మరియు ఆయన వాక్యం లేని సంపద శాశ్వతత్వ వెలుగులో ప్రమాదకరం.

Bible Reading: Psalm 134-142
ప్రార్థన
తండ్రీ, నీ మహిమకై నా సమృద్ధిని ఉపయోగించుటకు నాకు నేర్పుము. యేసు నామంలో. ఆమెన్. 


Join our WhatsApp Channel


Most Read
● అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 9 అలవాట్లు: అలవాటు సంఖ్య 9
● మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?
● పాపపు కోపం యొక్క పొరలను విప్పడం
● కోతపు కాలం - 3
● మీ సౌలభ్యము నుండి బయటపడండి
● పరలోకము అనే చోటు
● అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్