అనుదిన మన్నా
మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
Thursday, 20th of July 2023
0
0
708
Categories :
ప్రార్థన (Prayer)
మధ్యస్త్యం (Intercession)
ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక, వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడ కూడదని మాతో గట్టిగా చెప్పెను (ఆదికాండము 43:1-3)
కరువు తీవ్రంగా ఉంది. యాకోబు కుమారులు తమ మొదటి ఐగుప్తు పర్యటన నుండి తెచ్చిన ఆహార ధాన్యాలు అయిపోయాయి. వారు ఇప్పుడు ఆకలితో మరణ విపత్తును ఎదురుకుంటున్నారు. యాకోబు, వారి తండ్రి, వారు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలని, తద్వారా వారు ఆహారం పొందాలని పట్టుబట్టారు. గమనించండి, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, అయితే యూదా తన తండ్రి యాకోబుతో తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఇది మనకు సెలవిస్తుంది:
• తండ్రితో తన మనసులోని మాటను చెప్పేవాడు మధ్యస్తము (విజ్ఞాపన ప్రార్థన) చేయువాడు .
• మధ్యస్తము చేయువాడు అంటే పరిస్థితిని స్పష్టంగా తండ్రికి వివరించే వ్యక్తి.
యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము; నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీ యొద్దకు తీసికొనివచ్చి నీ యెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును. మాకు తడవు కాక పోయిన యెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పెను. (ఆదికాండము 43:8-10)
యూదా మాటలు గమనించండి. "నేను అతని గూర్చి పూటపడుదును....... ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును". సోదరులు ఎవరూ మాట్లాడటం లేదు. ఏం జరిగినా వారికి ఇబ్బంది లేనట్లుగా వ్యవహరించారు. అయితే ఇక్కడ వారందరి తరపున మధ్యలో యూదా నిలబడి ఉన్నాడు.
ఇది మళ్ళీ నాకు సెలవిస్తుంది:
మధ్యస్తము చేయువాడు అంటే మధ్యలో (వ్యక్తి తరపున) నిలబడటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి.
యూదా విజ్ఞాపన ప్రార్థన అతని కుటుంబాన్ని రక్షించడమే కాకుండా మొత్తం వంశాన్ని కరువు మరియు ఆసన్న మరణం నుండి రక్షించింది. అలాగే, మీ విజ్ఞాపన ప్రార్థన మీ కుటుంబాన్ని మాత్రమే రక్షించడమే కాక క్రీస్తు సంఘాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది.
దేవుడు నిజంగా పరిశోధిస్తున్న రెండు రకాల వ్యక్తులు ఉన్నారు
1. ఒక ఆరాధికుడు
యోహాను 4:23-24, ప్రభువు స్వయంగా నిజమైన ఆరాధకుల కోసం వెతుకుతున్నాడని సెలవిస్తుంది.
2. ఒక విజ్ఞాపన ప్రార్థన చేయువాడు
ప్రభువు స్వయంగా ఇలా అంటున్నాడు, "నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని... (యెహెజ్కేలు 22:30)
సందులలో నిలబడగల వ్యక్తి కోసం దేవుడు ఇంకా వెతుకుతున్నాడు. దేవుడు ఒక విజ్ఞాపన ప్రార్థన చేయువాని కనుగొనగలిగితే, దేవుడు తనతో కలిసి పని చేయగల వ్యక్తిని కలిగి ఉంటాడు.
నిజం ఏమిటంటే, మీరు ఇద్దరూ కావచ్చు - ఆరాధికుడు మరియు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు. అబ్రహము ఒక ఆరాధికుడు మరియు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు, దావీదు ఆరాధికుడు మరియు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత అభివృద్ధి
తండ్రీ, యేసు నామంలో, కరుణ సదన్‌తో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిని ఈ సంవత్సరం వారి అతీంద్రియ మలుపు కోసం శ్రేష్ఠమైన ఆత్మతో శక్తివంతం చేయి.
కరుణా సదన్ పరిచర్యలో అనారోగ్యంతో బాధపడుతున్న మరియు బాధపడే ప్రతి ఒక్కరినీ యేసు నామంలో స్వస్థపరిచి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు.
తండ్రీ, యేసు నామంలో, కరుణ సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిని దుష్టుని యొక్క సమస్త అణచివేతల నుండి విడిపించు మరియు ఈక్షణమే వారి విమోచనను స్థాపించు.
కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి పరిచర్య చేయడానికి నాకు అధికారం దయచేయి. యేసు నామములో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎవరూ మూసివేయలేని నీ తలుపులు తెరిచినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. (ప్రకటన 3:8)
సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడేలా నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించును గాక. నీ నామము మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
దేశం
తండ్రీ, యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా, దుష్టుల శిబిరంలో నీ ప్రతీకారాన్ని విడిచిపెత్తును గాక మరియు ఒక దేశంగా మేము కోల్పోయిన మహిమ పునరుద్ధరించబడును గాక.
Join our WhatsApp Channel
Most Read
● ఆధ్యాత్మిక ప్రయాణం● నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం
● అలౌకికంగా పొందుకోవడం
● కోతపు కాలం - 1
● క్రీస్తు కేంద్రీకృత స్వగృహము
● వాక్యం ద్వారా వెలుగు వస్తుంది
● దేవుడు ప్రతిఫలము ఇచ్చువాడు
కమెంట్లు