అనుదిన మన్నా
మార్పు చెందడానికి ఇంకా ఆలస్యం చేయకు
Tuesday, 5th of March 2024
0
0
671
Categories :
మార్పు (Change)
ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసిన యెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. (మార్కు 2:22)
పూర్వ కాలం, ద్రాక్షారసము సీసాలలో కాకుండా తిత్తులలో పొసే వారు. తిత్తులు కొత్తవిగా ఉన్నప్పుడు, అవి మృదువుగా మరియు తియ్యగా ఉండేవి, కానీ అవి వయసు పెరిగే కొద్దీ గట్టిపడతాయి మరియు విస్తరించబడవు. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోస్తే, పాత్ర పగిలిపోతుంది, ద్రాక్షారసం కారుతుంది.
దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాటిని మనం పొందుకోగలిగితే లేదా కలిగి ఉన్నట్లయితే, ఆ కొత్త ద్వారములను తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఇది నాకు తెలియజేస్తుంది. మారాలనే కోరిక లేకపోవడాన్ని విస్తరించే మన సామర్థ్యమే దేవుని పరిమితం చేస్తుంది. "నీ తిత్తులను మార్చుకో, నీ జీవనశైలిని మార్చుకో" అని ఆత్మ గుసగుసలాడడం నేను విన్నాను.
మీరు ప్రతిరోజూ ఒకే విధమైన పనులను చేయలేరు మరియు విభిన్న ఫలితాలను ఆశించలేరు - అది పిచ్చితనం.
నేను లేఖనాలను చదువుతున్నప్పుడు, నేను చాలా ఆసక్తికరమైన వాస్తవాన్ని కనుగొన్నాను, యేసు ప్రభువు ప్రజల కోసం ప్రార్థించినప్పుడు, వారు ఎంతకాలం ఆ స్థితిలో ఉన్నారని అడిగారు.
ఆయన బేతెస్ద కోనేటి వద్ద పడి ఉన్న ఒక వ్యాధిగ్రస్తునితో, "నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ ఉన్నావు?" అని అగిగాడు. ఆ వ్యక్తి, "ముప్పై ఎనిమిది సంవత్సరాలు" అని జవాబిచ్చాడు. (యోహాను 5 చదవండి)
ప్రభువైన యేసయ్య ఆమె అనారోగ్యంతో ఎంతకాలం నుండి అని ఆ కుంగిపోయిన ఒక స్త్రీని అడిగాడు. ఆమె "పద్దెనిమిదేళ్లు" అని జవాబిచ్చింది. (లూకా 13) కొ౦తమ౦ది తల్లిద౦డ్రులు గ్రుడ్డివాడైన తమ ఎదిగిన కుమారున్ని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. యేసు, "నీ కుమారుడు ఎంతకాలం నుండి గుడ్డివాడు?" అని అడిగాడు. వారు, "అతడు పుట్టినప్పటి నుండి" అన్నారు. (యోహాను 9:1-12)
యేసయ్య కాల వ్యవధిపై ఎందుకు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు? ఆయన ఎందుకు వారిని స్వస్థ పరచి ముందుకు కొనసాగలేదు? ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదని మనం చూడాలని యేసయ్య కోరుకున్నాడు. రాబోయే ప్రతి తరాల కోసం ఇది ఎప్పటికీ లేఖనంలో నమోదు చేయబడాలని ఆయన కోరుకున్నాడు, తద్వారా ఇది మార్పు చెందడానికి ఇంకా ఆలస్యం చేయకూడదని మనకు తెలియజేయాలనుకున్నాడు. మీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా, మార్చడానికి ఇది చాలా ఆలస్యం కాదు.
ఎవరో ఇలా అన్నారు, "ఎవరూ వెనక్కి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించలేరు, కానీ ఎవరైనా ఈ రోజు ప్రారంభించి కొత్త ముగింపుని చేయవచ్చు."

ప్రార్థన
తండ్రీ, నీతో సమస్తము సాధ్యమే. నీవు నా పరిస్థితిని మార్చగలవు; నీవు నా కలను సాకారం చేయగలవు. పరిశుద్ధాత్మ, నన్ను నూతనపరచు, నన్ను మార్చు, తద్వారా నీవు కురిపిస్తున్నదానిని నేను పొందుకోగలను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీకు దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఎలా ప్రార్థించాలి● మనస్సులో నిత్యత్వముతో జీవించడం
● అలాంటి శోధనలు ఎందుకు?
● క్రీస్తులో మీ దైవిక విధిలో ప్రవేశించడం
● ముందుగా యూదా వంశస్థులను వెళ్లనివ్వండి
● శత్రువు మీ మార్పుకు (రూపాంతరమునకు) భయపడతాడు
● మార్పుకు (రూపాంతరముకు) సంభావ్యత
కమెంట్లు