అనుదిన మన్నా
నా దీపమును వెలిగించు ప్రభువా
Monday, 11th of March 2024
1
0
861
Categories :
దేవుని వాక్యం (Word of God)
దేవుడు తన గొప్ప రహస్యాలను సాధారణ ప్రదేశాలలో దాచిపెడతాడు. మీరు క్రింది లేఖనాన్ని పరిశీలించినప్పుడు, ఇది చాలా సహజంగా కనిపిస్తుంది, కానీ దానిలో చాలా ఐశ్వర్యము దాగి ఉంది.
నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. (కీర్తనలు 18:28)
మానవుని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. మానవుడు ఒక ఆత్మ, ఒక జీవము ఉంది మరియు శరీరంలో జీవిస్తాడు. (1 థెస్సలొనీకయులకు 5:23) ఈ వచనంలో మానవ ఆత్మను 'నా దీపం' అని పేర్కొన్నారు. తరువాతి వచనము దాని గురించి స్పష్టం చేస్తుంది.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును. (సామెతలు 20:27)
ఇప్పుడు ఈ అవగాహనతో, కీర్తనలు 18:28 చదవండి

మీ ఆత్మీయ మనిషి ప్రకాశవంతం కావడం చాలా ముఖ్యం. నేను చెబుతాను ఎందుకు అని?
మీకు సహజంగా తెలియని విషయాలను ప్రత్యక్షత చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి దేవుడు మీ మానవ ఆత్మను ఉపయోగిస్తాడు.
యేసు ప్రభువు, రాజులకు రాజు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు, కానీ సహజ పరిధిలో కొద్దిమందికి మాత్రమే అది తెలుసు. ఆయన సాధారణ మనిషిలా జీవించాడు, అయినప్పటికీ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. గొప్ప మత పెద్దలు ఆయన గొప్పతనాన్ని, మహిమను చూడలేకపోయారు.
అదేవిధంగా, మీరు ఆధ్యాత్మికంగా వెలుగును పొందకపోతే, ఏదైనా లేదా ఎవరైనా ఎంత విలువైనదో బయటి నుండి మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు.
అపొస్తలుడైన పౌలు వ్రాశాడు, ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మాను భవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. (1 కొరింథీయులకు 2:14).
మీరు ఉన్నత విద్యావంతులు, మేధావి మరియు ఆధ్యాత్మిక అవగాహన లేని వ్యక్తి కావచ్చు. మీ శరీరానుసారమైన మనస్సు విద్యావంతం కావచ్చు, కానీ మీ ఆత్మ దేవుని విషయములను గురించి విద్యావంతులు కాకపోవచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ వెలుగును పొందుకోనప్పుడు ఇలా తరచుగా జరుగుతుంది.
అన్నింటికంటే మించి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘం కోసం ఇలా ప్రార్థించాడు: "మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున" (ఎఫెసీయులకు 1:18)
మీరు ప్రభువు నుండి ప్రత్యక్షత జ్ఞానాన్ని పొందగలిగేలా మీ ఆత్మ ఎలా వెలిగింప బడుతుంది?
నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును
అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. (కీర్తనలు 119:130)
దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు కనపరచుకొనుడి. వాక్యానికి మీకై మీరు ఇచ్చుకోండి. ఆయన వాక్య వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును. మీ ఆత్మ మనిషికి వెలుగు కలుగుతుంది.

ప్రార్థన
తండ్రీ, నిన్ను చూడడానికి మరియు వినడానికి నా కళ్ళు మరియు చెవులను తెరువు. యేసు నామంలో.
Join our WhatsApp Channel
Most Read
● యేసయ్య ఇప్పుడు పరలోకములో ఏమి చేస్తున్నాడు?● ఆధ్యాత్మిక గర్వము యొక్క ఉచ్చు
● 21 రోజుల ఉపవాసం: 7# వ రోజు
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 1
● 08 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు
కమెంట్లు