అనుదిన మన్నా
భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - I
Monday, 22nd of April 2024
1
0
474
Categories :
మోసం (Deception)
సిద్ధాంతం (Doctrine)
ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. (2 కొరింథీయులకు 11:4)
పై లేఖనంలో, అనుసరించడానికి దారి తప్పడం గురించి మనం హెచ్చరించబడ్డామని గమనించండి:
ఈరోజు, సంఘ ఆరాధనలు కూడా హాజరుకాని కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎందుకంటే వారు కొన్ని విదేశీ బోధనలతో తమ చెవులకు చక్కిలిగింతలు పెట్టడానికి చుట్టుపక్కల ఎవరినీ చూడలేకపోతున్నారు. కాబట్టి బదులుగా, వారు వాటిని "లోతుగా" తీసుకువెళ్లే కొన్ని బోధనల కోసం YouTubeని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం!
ఇటీవల, ఒక పాస్టర్ గారు నన్ను సంప్రదించి, తన సభ్యుల ఇళ్లలో మోసపూరితంగా జరిగిన ఒక బోధకుల సెమినార్‌కు హాజరైన తర్వాత చాలా మంది తన సంఘాన్ని విడిచిపెట్టారని కన్నీళ్లతో చెప్పాడు. వాళ్ళ పాస్టర్ గారు అన్ని తప్పుడు విషయాలను బోధిస్తున్నాడని మరియు అతను మాత్రమే 'నిజమైన ప్రత్యక్షత'తో బోధిస్తాడని ఆ బోధకుడు వారికి చెప్పాడు.
కొత్త తప్పుడు సిద్ధాంతాలు, కొత్త తప్పుడు ప్రత్యక్షతలు మరియు కొత్త సువార్తలు దాదాపు ప్రతిరోజూ పుట్టుకొస్తున్నాయి. మరియు అది మరింత దిగజారబోతుంది. బైబిలు స్పష్టంగా హెచ్చరిస్తుంది అంత్య దినాలలో, మరొక యేసు, మరొక ఆత్మ, మరొక సువార్త యొక్క పరిచయం - వింత సిద్ధాంతాలు ముందుకు వస్తాయి. (2 కొరింథీయులు 11:4)
నేటికీ, యేసుక్రీస్తు ఒక ప్రధాన దూత మిఖాయేలు అని బోధించే ఒక సంస్థ (సిద్ధాంతం) ఉంది - దీనినే మరొక యేసును గురించి బోధించడం అని అంటారు.
లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న మరొక సంస్థ, మన పాపాలన్నిటి నుండి మనల్ని రక్షించడానికి యేసు సిలువ త్యాగం సరిపోదని బోధిస్తుంది, కాబట్టి ఎవరైనా మరణించిన వ్యక్తి
'పుర్గేటరీ (పాప ప్రాయశ్చిత్త స్థలం)'కి వెళ్లి ప్రాయశ్చిత్తం చేసి వారి ఆత్మలను శుద్ధి చేసుకోవాలని - దీనినే మరొకటి సువార్త అని అంటారు.
"మరియొక సువార్త" అనే పదానికి అర్థం వక్రీకరించడం (ఒక విషయాన్ని తప్పుదారి పట్టించడం). సువార్తను వక్రీకరించే వారు, వ్యక్తి యొక్క స్వభావాన్ని మరియు క్రీస్తు యొక్క కార్యమును వక్రీకరిస్తూ, మార్పులు చేర్పులు చేయడం ద్వారా దానిని నాశనం చేస్తారు.
మళ్ళీ, పరిశుద్ధాత్మ అనేది సర్వశక్తిమంతుడైన దేవుని అదృశ్య 'శక్తి' అని అది ఒక వ్యక్తి కాదని బోధించే ఈ సంస్థ ఉంది - దీనినే భిన్నమైన ఆత్మ అని అంటారు.
ఈ రోజు, "పరిశుద్దాత్మ నన్ను ఇలా చేయడానికి నడిపించింది, పరిశుద్దాత్మ నన్ను ఇలా నమ్మేలా చేసింది..." అని ప్రజలు చెప్పడం చాలా సాధారణం. ఇలాంటి కలవరం అనేది ప్రజలు తమ స్వంత "మానవ ఆత్మ" వినడం వల్ల మాత్రమే జరిగే పరిమాణం, మనం చేయవలసింది ఏమిటంటే, పరిశుద్దాత్మ మొదటి స్థాయిలో వెల్లడించిన దేవుని వాక్యానికి తిరిగి చేరుకోవడమే. మీరు వింటున్నది దేవుని వాక్యానికి అనుగుణంగా లేకుంటే, మీరు మరియొక ఆత్మను వింటున్నారు.

- మరియొక యేసు
- భిన్నమైన ఆత్మ
- భిన్నమైన సువార్త

ప్రార్థన
తండ్రీ, నీ వాక్యం నా హృదయాన్ని బలపరచి మరియు నా హృదయాన్ని మార్చును గాక. సరైన వ్యక్తులతో జతపరచడానికి నాకు సహాయం చేయి. నన్ను మరియు నా కుటుంబాన్ని తప్పుడు సిద్ధాంతాల నుండి కాపాడు. యేసు నామంలో. ఆమెన్!
Join our WhatsApp Channel
Most Read
● మార్పు యొక్క వెల● పర్వతాలను కదిలించే గాలి
● క్రీస్తుతో కూర్చుండుట
● భాషలలో మాట్లాడుట మరియు అభివృద్ధి చెందుట
● జయించే విశ్వాసం
● 21 రోజుల ఉపవాసం: 11# వ రోజు
● ప్రబలంగా ఉన్న అనైతికత మధ్య స్థిరంగా ఉండడం
కమెంట్లు