అనుదిన మన్నా
విత్తనం యొక్క శక్తి - 2
Friday, 17th of May 2024
0
0
752
Categories :
విత్తనం యొక్క శక్తి (Power of the Seed)
'విత్తనం యొక్క శక్తి' అనే మన అంశమును అధ్యయనం చేస్తూ, ఈ రోజు, మనము వివిధ రకాల విత్తనాలను పరిశీలిద్దాము:
3. శక్తి మరియు సామర్థ్యాలు
ప్రతి పురుషుడు మరియు స్త్రీలో, దేవుడు "విత్తనం" అని కూడా పిలువబడే శక్తి మరియు ప్రత్యేక సామర్థ్యాలను నిక్షిప్తం చేసాడు. మీలో కొందరు చాలా బాగా మాట్లాడుతారు, మరికొందరు చాలా బాగా వ్రాస్తారు మరియు మొదలగునవి.
లోక ప్రయోజనాల కోసం దేవుడు ప్రతి ఒక్కరిలో ఈ సామర్థ్యాన్ని ఉంచాడు. దేవుడు మీ లోపల ఉంచిన వాటిని జాబితా చేయడానికి ఇదే సమయం. "నేను ఏమీ కాదు; నా దగ్గర ఏమీ లేదు" అని అనకండి. ఇది మంచిగా మరియు వినయంగా అనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే దేవుడు మీ అంతర్భాగంలో శక్తి సామర్థ్యాలను ఉంచాడు. మీరు మరియు నేను ప్రతిరోజూ ప్రార్థించాలి, "ప్రభువా, నీవు నాలో ఉంచిన విత్తనాన్ని (వరము మరియు సామర్థ్యాలను) కనుగొని అర్థం చేసుకోవడానికి నా కళ్ళు తెరువు. యేసు నామంలో."
పెద్ద సమస్య ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ ఇతరుల విత్తనాలను చూస్తూ, వారి విత్తనం మనదే అని కోరుకుంటూ మరియు ఆశిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుడు ఇతరులకు ఇచ్చిన విత్తనం పట్ల మనకు అసూయ లేదా అసురక్షితమైనప్పుడు, మన విత్తనం ఉపయోగించబడదు లేదా తక్కువగా ఉపయోగించబడుతుంది.
ఒక తలాంతు ఇవ్వబడిన వ్యక్తి బహుశా తన కంటే మిగితా వారు ఎక్కువ తలాంతు పొందుకున్నారు అనే వాస్తవం గురించి అభద్రతాభావంతో ఉండవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే, దేవుడు అతనికి ఇచ్చిన తలాంతును అతడు ఉపయోగించుకుని, అభివృద్ధి పరచి ఉంటే, అతని యజమాని అతన్ని "భళా, నమ్మకమైన మంచి దాసుడా" అని పిలిచేవాడు. (మత్తయి 25:14-30)
యేసు నామంలో, నేను ప్రవచిస్తున్నాను, "మీరు ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక అస్పష్టమైన ప్రదేశంలో ఉండవచ్చు, కానీ దేవుడు మీలో ఉంచిన విత్తనం కారణంగా, మీరు గొప్ప పురుషులు మరియు స్త్రీల యెదుట నిలుస్తారు." ప్రజలు యేసును మరియు ఆయన నజరేతు (అస్పష్టమైన ప్రదేశం) నుండి వచ్చాడని చూసినప్పుడు, "నజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా?" అన్నారు. (యోహాను 1:46) వారు ఎంత తప్పు చేశారు?
"ఒకడు ఇచ్చు కానుక (శక్తి సామర్థ్యాలు) వానికి వీలు కలుగజేయును
అది గొప్పవారి యెదుటికి వానిని రప్పించును" (సామెతలు 18:16)
ఆ స్థలం, ఆ స్థాయి బహుశా అక్కడ రద్దీగా ఉండవచ్చు, కానీ మీ సామర్థ్యాల కారణంగా, దేవుడు మీ లోపల ఉంచిన శక్తి కారణంగా, మీ కోసం వీలు సృష్టించబడుతుంది. ప్రజలు మీకు వీలు కల్పించరు, అది ఆ బహుమానమే (వరము) మీకు చోటు కల్పిస్తుంది.
భూమి మీద ప్రస్తుతం 7.5 లక్షకోట్ల మంది ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారు, అపురూపమైనవారు మరియు అసలైనవారు. మన శక్తి సామర్థ్యాలు లోకానికి దేవుడు ఇచ్చిన బహుమానం.
మన శక్తి సామర్థ్యాలు ఘనత యొక్క విత్తనాలు, ఈ భూమి మీద వారి విధిని నెరవేర్చడానికి దేవుడు ప్రతి ఒక్కరిలో నిక్షిప్తం చేశాడు.
మీ స్వంత కలలు ఇతరుల హృదయాలలో మీరు విత్తే ప్రత్యేక విత్తనం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు మీ కలల విత్తనాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు, కొన్నిసార్లు, వారు ఉత్సాహ పడుతారు మరియు కదిలించబడుతారు. వారు మీ దర్శనానికి మద్దతు ఇవ్వడానికి దేవుడు పంపిన ప్రజలు. కొందరు వినడానికి కూడా ఇష్టపడకపోవచ్చు మరియు మిమ్మల్ని తిరస్కరించవచ్చు. బహుశా చాలా తరుచుగా, వారు మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కావచ్చు.
మీరు అలాంటి తిరస్కరణను అనుభవిస్తునట్లైతే, మీరు వెనకగుడు వేయదు. మీ కలను పాతిపెట్టవద్దు. ఒక తెలివైన రైతు తన విత్తనం నాటడానికి ముందు తన పొలానికి చాలా తయారీ (సన్నాహము) అవసరమని తెలుసు. అదేవిధంగా, మీ చుట్టూ ఉన్నవారి మనస్సులు మరియు హృదయాలకు కూడా తయారీ అవసరం కావచ్చు. ఓపికతో ఉండండి.
యోసేపు తన కలలను తన సోదరులతో పంచుకున్నాడు మరియు వారు అతనిని అసహ్యించుకున్నారు. (ఆదికాండము 37:8) మీరు వారి కంటే ముందుకు వెళ్లడం కొంతమందికి ఇష్టం ఉండదు మరియు మీరు రాణిస్తున్నారనే ఆలోచన వారు వినాలనుకోకపోవచ్చు. మీరు పూర్తిగా విశ్వసించే వ్యక్తిని మీరు కనుగొనగలిగితే, ముందుకు సాగండి మరియు వారికి చెప్పండి కానీ మీ కలల గురించి మీ దారిలో వచ్చే ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు.
4. ఆర్థిక మరియు భౌతికపరమైన వస్తువుల విత్తనాలు
మన ఆర్థిక మరియు వస్తుసంపద కూడా దేవుడు మనకు అప్పగించిన "విత్తనాలు". మన సమృద్ధి నుండి, విధేయత నుండి మరియు త్యాగం నుండి మనం ఇవ్వగలము. దేవుని రాజ్య పనికై మనం ఎంత ఇచ్చినా - అది రూ. 10/- అయినా రూ. 10,000/- అయినా, ఆ విధవరాలి పట్ల తాను చాలా సంతోషించానని ప్రభువైన యేసయ్య లూకా 21:1-4లో మనకు స్పష్టంగా చెప్పాడు. ఆమె రెండు కాసుల కానుక ఇచ్చింది - ఆమె వద్ద ఉన్నది అంతే.
విత్తనం కేవలం ఫలాలు మరియు చెట్లకే పరిమితం కాదు. ఫలాలు మరియు చెట్లు విత్తనాలు ఎలా పనిచేస్తాయో మనకు మంచి అవగాహన కల్పిస్తాయి.
మనం డబ్బును అభివృద్ధి కోసం విత్తే విత్తనంగా చూడటం ప్రారంభించే వరకు, అలౌకికమైన సరఫరా ఎల్లప్పుడూ చాలా మందికి రహస్యంగానే ఉంటుంది. దేవుని దాసుడు కెన్నెత్ ఇ. హాగిన్ మాట్లాడుతూ, క్రైస్తవులు ఆర్థికంగా దేవుణ్ణి విశ్వసించడం కంటే కష్టతరమైన విశ్వాసం ఏదీ లేదని అన్నారు. ఒక క్రైస్తవుడు దేవుని రాజ్యంలో ఆర్థిక విత్తనాలు విత్తడం లేదా పేదవారికి సహాయం చేయడం నేర్చుకున్నప్పుడే, ఆర్థిక అభివృద్ధి కోసం దేవుణ్ణి నమ్మడం అకస్మాత్తుగా చాలా సులభం అవుతుంది.
విధవరాలు ఆమె ఆర్థిక విత్తనాన్ని ఇచ్చినప్పుడు, ప్రభువు కన్నులు (ఆయన ద్వారా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు సృజింపబడెను - కొలస్సీ 1:16) ఆమె మీద దృష్టించిందని లేఖనం చెబుతోంది. ఆమె విత్తనం భూమి మరియు ఆకాశమును సృష్టించిన ప్రభువు దృష్టిని ఆకర్షించింది. అది విత్తనం యొక్క శక్తి.

ఒప్పుకోలు
తండ్రీ, నీవు నాలో ఉంచిన శక్తి సామర్థ్యాలకై నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నా డబ్బు ఒక విత్తనం. నేను దానిని విత్తినప్పుడు గొప్ప ఆర్థికపరమైన అభివృద్ధిని చూస్తాను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?● తలుపులను మూయండి
● సమాధానము కొరకు దర్శనం
● దీని కోసం సిద్ధంగా ఉండండి!
● 21 రోజుల ఉపవాసం: 17# వ రోజు
● 25 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● రాజుల యెదుట నిలబడేలా చేసిన దావీదు గుణాలు
కమెంట్లు