అనుదిన మన్నా
ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి
Friday, 28th of June 2024
0
0
406
Categories :
వాక్యాన్ని ఒప్పుకోవడం (Confessing the Word)
ఆదికాండము సమస్త ప్రారంభాలకు గల పుస్తకము. మీరు వివాహం మరియు సంపదను అర్థం చేసుకోవాలంటే, మీరు ఆదికాండము పుస్తకాని చదవాలి. మీరు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే, మీరు ఆదికాండము పుస్తకాని చదవాలి. మీరు ఆదికాండము అర్థం చేసుకోకపోతే, మీరు జీవితాన్ని అర్థం చేసుకోలేరు.
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు, "వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను." (ఆదికాండము 1:1-3)
బహుశా మీ జీవితం, మీ వ్యాపారం, మీ గమనము నిరాకారముగాను మరియు శూన్యముగాను ఉండవచ్చు. మీకు కనిపించేదంతా చీకటిమయం మరియు నిరీక్షణ లేదు. దుష్టుడు అబద్ధికుడు. దేవుడు నిన్ను విడనాడాడని, నీకు మంచి జరగదని వాడు చెబుతాడు. కానీ గమనించండి, దేవుని ఆత్మ నిరాకారముగాను శూన్యముగాను లేని వాటిపైన అల్లాడుచుండెను. దేవుడు ఎప్పుడూ ఉండే దేవుడు. ఆయన మిమ్మల్ని విడువడు.
కానీ మీరు మీ జీవితంలో కొన్ని విషయాలను క్రియాత్మకంగా చేస్తే తప్ప ఆ చీకటి విడిచిపెట్టిపోదు. దాని గురించి నేను వివిరిస్తాను.
దేవుని ఆత్మ చీకటి మరియు నిరాకారమైన వాటి మీద అల్లాడుచుండెను గనుక ఏమి జరుగలేదు. దేవుని వాక్యం చెప్పబడే వరకు నిజంగా ఏమీ జరగలేదు. అప్పుడు దేవుడు, "వెలుగు కమ్మని" పలుకగా వెలుగు కలిగెను.
జీవితం ప్రత్యక్షత పరచడానికి ముందు వాక్యం చెప్పబడాలి. దేవుని ప్రత్యక్షత కావాలని మీరు కోరుకునే మీ జీవితంలోని ప్రతి రంగానికి ఇదే సిధ్ధాంతం వర్తిస్తుంది. మీరు ఉద్యోగం, ఆధ్యాత్మిక వృద్ధి మొదలైన వాటి కోసం ప్రార్థిస్తున్నారని అనుకుందాం. ఈ రంగాలకు సంబంధించిన వాక్యాన్ని ఒప్పుకోవాలి. (మీరు నోహ్ యాప్‌లో అనుదిన ఒప్పుకోలుని క్లిక్ చేసి, మీ అవసరానికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని ఒప్పుకోవచ్చు) మీ నోరు తెరిచి అధికారంతో మీ పరిస్థితి మీద మాట్లాడండి; అప్పుడే మీ జీవితంలో క్రమం అనేది ఉంటుంది.
దేవుడు ఎలా పనిచేస్తాడో మనం ఎంత తక్కువగా అర్థం చేసుకున్నామో, మన క్రైస్తవ ప్రయాణంలో మనం అంతగా విసుగు చెందుతాము. అప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తాము, సంఘంతో ఆందోళన చెందుతాము మరియు కొందరు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు.

ఒప్పుకోలు
నేను నిత్య మార్గదర్శకత్వం కలిగి ఉన్నాను, ఎందుకంటే, "ప్రభువు నన్ను నిత్యము నడిపిస్తాడని" నేను అంగీకరిస్తున్నాను (యెషయా 58:11).
నేను దేవుని సమాధానమును కలిగి ఉన్నాను, ఎందుకంటే, "అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నా హృదయములకును నా తలంపులకును కావలి యుండునని" నేను అంగీకరిస్తున్నాను (ఫిలిప్పీయులకు 4:7).
నేను భయం ద్వారా స్వేచ్ఛను కలిగి ఉన్నాను, ఎందుకంటే, "నీ దేవుడనైన యెహోవానగు నేను, "భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నా కుడిచేతిని పట్టుకొనుచున్నాడని" నేను అంగీకరిస్తున్నాను (యెషయా 41:13).

Join our WhatsApp Channel
Most Read
● నిరాశ పై ఎలా విజయం పొందాలి● దేవుడు ఎలా సమకూరుస్తాడు #3
● కృప వెల్లడి అగుట
● ఆ వాక్యన్ని పొందుకునట
● శత్రువు రహస్యంగా ఉంటాడు
● మంచి మనస్సు ఒక బహుమానం
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
కమెంట్లు