english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కోతపు కాలం - 1
అనుదిన మన్నా

కోతపు కాలం - 1

Monday, 20th of January 2025
0 0 202
Categories : ఆత్మ ఫలం ( fruit of the spirit) కోయుట (pruning) నమ్మకస్తులు (Faithfulness)
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. (యోహాను 15:1)

ఇక్కడ మూడు విషయాలు:
1. తండ్రి 'వ్యవసాయకుడు'. మరొక అనువాదం 'తోటమాలి' అని సెలవిస్తుంది
2. యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి
3. సంఘమైన మనము తీగలు 
నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును.... (యోహాను 15:2)

ఎవరైనా CEO లేదా ఒక సంస్థ అధిపతి వలె, - మన జీవితంలో ఏదైనా - అది ఫలవంతమైన లేదా ఉత్పాదకంగా ఉండకుండా చేసే - ప్రతి తీగనుదేవుడు తీసి పారవేయును. దేవుడు ఫలభరితమైన మరియు ఫలవంతమైన కలిగిన దేవుడు.

ప్రజలు కొన్ని సంబంధాలలో స్పష్టంగా ఎదురుదెబ్బలు ఎదుర్కొనేందుకు ఇది ఒక కారణం కావచ్చు. కానీ, దయచేసి గమనించండి, నేను అన్నాను, "కారణాలలో ఒకటి కావచ్చు" దేవుడు నమ్మదగినవాడు మరియు మనకు మరింత మెరుగైనదాన్ని అందించడానికి మాత్రమే కొన్నిటిని తీసివేస్తాడు.

మీరు వ్యాపారవేత్త లేదా సంస్థ అధిపతి అయితే, మీరు అనవర్తించు కోవలసిన పద్దతి ఇది. మీ వ్యాపారాన్ని గమనించండి, మీ పద్దతులను గమనించండి. ఫలవంతముగా లేని ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఆ విషయాలకు దూరంగా ఉండండి. యెండి పోయిన వస్తువు బయట పారవేయ బడాల్సి ఉంటుంది.

బైబిలు సెలవిస్తుంది, అననీయ మరియు సప్పీరా చనిపోయారు, మరియు కొందరు యువకులు వచ్చి వారిని తీసుకెళ్లారు. (అపొస్తుల కార్యము 5:6,10) సంఘంలో మూర్ఖతనము ఉండడానికి దేవుడు అనుమతించడు. గమనించండి, ఈ సంఘటన చుట్టూ ఆదిమ సంఘం సమాధిని నిర్మించలేదు. వారు బహుశా, "ఈ చనిపోయిన వస్తువు బయట పారవేయ బడాల్సి ఉంటుంది" అని చెప్పి ఉండవచ్చు.

ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును .." (యోహాను 15:6)

యెండి పోయిన వస్తువు బయట పారవేయ బడాలి; ఖచ్చితంగా పారవేయ బడాలి. దేవుడు ఈ విధంగా పనిచేస్తాడు. తరచుగా, ఆ విషపూరిత సాంగత్యము మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదని తెలుసుకొని మనము దానికి కట్టుబడి ఉండాలి. దేవుడు అప్పుడు మధ్యవర్తి అవుతాడు మరియు అలాంటి వాటిని తీసిపారేస్తాడు. దీని కోసము కన్నీళ్లు విడువ వద్దు. ఆయనపై నమ్మకం ఉంచండి!

ఇతరులను పరీక్షించే బదులు, మనం నిజంగా ఫలాలను ఇస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. (1 కొరింథీయులకు 11:28) అలాగే, మీరు కొన్నేళ్లుగా సంఘానికి హాజరై, ఏమీ చేయకుండా, కేవలం పీఠాలపై కూర్చుని ఉంటే, ఈరోజు, ఆయన మహిమ కోసం ఆయనకై ఉపయోగింపబడుటకు మీకై మిరే నిర్ణయం తీసుకోండి.

Bible Reading: Exodus 7-8
ఒప్పుకోలు
తండ్రీ, యేసు నామములో, నేను నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుని అని ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను. నేను ఫలవంతమైన, వనరుల మరియు సఫలమగు నా వేరులను కలిగి ఉన్నాను. యేసు నామంలో.

Join our WhatsApp Channel


Most Read
● మీ ఉద్దేశ్యం ఏమిటి?
● క్రీస్తులో మీ దైవిక విధిలో ప్రవేశించడం
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
● విశ్వాసులైన రాజుల యాజకులు
● ప్రతిభకు మించిన పాత్ర (స్వభావం)
● యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
● నేను వెనకడుగు వేయను
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్