అనుదిన మన్నా
దేవుడు ఎలా సమకూరుస్తాడు #2
Saturday, 14th of September 2024
0
0
223
Categories :
కృతజ్ఞత (Thanksgiving)
పొందుబాటు (Provision)
మనం ఆయనను అడగక ముందే ప్రభువుకు మన అవసరాలు తెలుసు, మన అవసరాలను తీరుస్తాడని వాగ్దానం చేశాడు. దేవుడు తన ప్రజల అవసరాలను వివిధ మార్గాల్లో తీరుస్తాడు.
ఆయన సమకూర్చే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి
1. మానవుని చేతి ద్వారా
మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. (ఆదికాండము 45:7)
యోసేపు కాలంలో లోకంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. అతన్ని అమ్మిన అతని సొంత సోదరులు కరువును పోగొట్టడానికి ధాన్యం కోసం ఐగుప్తుకు వచ్చారు. ఇప్పుడు వారు తమ సొంత సోదరుడి ముందు నిలబడ్డారు, వారు ఇంత సిగ్గుపడే పని చేశారని పశ్చాత్తాపపడ్డారు.
అయినప్పటికీ, వారిని మరియు వారి కుటుంబాలను తాను చూసుకుంటానని యోసేపు వారికి వాగ్దానం చేశాడు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి మానవుని చేతిని (యోసేపు) ఉపయోగించాడు. దేవుడు తన ప్రజలకు సమకూర్చే మార్గాలలో ఇది ఒకటి.
ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. (లూకా 6:38)
గమనించండి, "మనుష్యులు మీ ఒడిలో కొలుతురు" అని లేఖనం చెబుతోంది.
దేవుడు మీ యజమానిని, సహోద్యోగిని, బంధువును, ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఉపయోగించవచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మానవుని చేతిని ఉపయోగించుకోగా, దేవుడే అన్నింటికీ మూలం అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి.
2. దేవుని తన చేతి ద్వారా
అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏదో ప్రారంభించెను. (నిర్గమకాండము 1:8)
ఇశ్రాయేలీయులకు సమకూర్చిన చేతి ఇక లేదు - యోసేపు మరణించాడు. ఇశ్రాయేలు ప్రజలకు అనుకూలంగా ఉండే రాజకీయ వాతావరణం కూడా మారిపోయింది. ఇప్పుడు వారు తమ దాతగా దేవుణ్ణి మాత్రమే చూడవలసి వచ్చింది, మరియు దేవుడు వారిని నిరాశపరచలేదు.
ప్రతి రోజు ఆయన పరలొకం నుండి మన్నా అనే వర్షం కురిపించాడు మరియు వారికి మానవఅతీతంగా ఆహారం ఇచ్చాడు. వారి బట్టలు వారిపై పాతగిలలేదు, వారి కాలు వాయలేదు. దేవుడు వారి అవసరాలను మానవఅతీతంగా తీర్చాడు. (ద్వితీయోపదేశకాండము 8:2-4)
అపొస్తలుడైన పౌలు దేవుణ్ణి మానవఅతీత దాతగా గుర్తించి ఫిలిప్పీయులకు 4:19 లో వ్రాశాడు, "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును."
ఒక రోజు గుడ్ ఫ్రైడే ఆరాధనలో, నేను ప్రకటించడానికి ఆత్మ ప్రెరెపించింది, "ప్రభువైన యేసు క్రీస్తు మన పాపాలకు మూల్యం చెల్లించడమే కాదు, సమస్తానికీ ఆయన మూల్యం చెల్లించాడు." ఈ ప్రకటన విని అందరూ కేకలు వేశారు. కానీ ఉత్తమమైనది ఇంకా రాలేదు. సుమారు ఒక వారం తరువాత, ఒక మహిళ వేదికపై నిలబడి తన సాక్ష్యాన్ని ఈ క్రింది విధంగా ఇచ్చింది:
నేను ఒక సంస్థ నుండి సుమారు 30 లక్షల రుణం తీసుకున్నాను. నేను దాదాపు మూడు సంవత్సరాలు రుణ మొత్తాన్ని నమ్మకంగా తిరిగి చెల్లించాను. ఆ తరువాత, నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను, మరియు విషయాలు అధ్వాన్నంగా మారడం ప్రారంభించాయి. వారు నా ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవలసి ఉంటుందని నోటీసు తర్వాత నోటీసు వారు నాకు పంపారు. అటువంటి పరిస్థితిలో, నేను ప్రభువుతో ఇలా వెడుకున్నాను, "ప్రభూవా, నీవు సమస్తానికీ మూల్యం చెల్లించారని నేను నమ్ముతున్నాను. నా పిల్లలకు మరియు నాకు సహాయం చెయ్యి; నేను విదువను." నేను బ్యాంకుకు వెళ్లి మరికొంత సమయం అడగాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు, "ఇక్కడ మీ ఇంటి పత్రాలు ఉన్నాయి, సంస్థతో కొంత సమస్య ఏర్పడింది, అవని పరిష్కరించబడ్డాయి. మీరు వెళ్ళవచ్చు" నేను దాదాపుగా మూర్ఛపోయాను కాని "వందనాలు యేసు" అని గట్టిగా అరిచాను.
ఇది విన్నప్పుడు, దేవుడు తన ప్రజలను ఎంతగా చూసుకుంటాడనే వాస్తవాన్ని గ్రహించిన నా కళ్ళలో కనీళ్ళు తిరుగాయి

ఒప్పుకోలు
(దయచేసి రాబోయే ఏడు రోజులు ఈ ప్రార్థన పాయింట్లను ప్రార్థించండి. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు)
1. ప్రభూవ, యేసు నామములో నేను నీ చిత్త ప్రకారముగా పొందుకుంటాను.
2. ప్రభూవ, యేసు నామంలో నా కోరికల నుండి నా అవసరాలకు నన్ను నడిపించు.
3. ప్రభూవ, నన్ను యేసు నామంలో సరైన దిశలో నడిపించు.
4. తండ్రీ, నాకు యేసు నామంలో దైవిక వనరులు దయచేయి.
5. ప్రభూవ, నన్ను యేసు నామంలో సరైన వ్యక్తులతో అనుసంధానించు.
6. ప్రభూవ, యేసు నామంలో అవకాశాల దైవిక తలుపులను తెరవు.

Join our WhatsApp Channel
Most Read
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?● మానవ తప్పుల మధ్య దేవుని మార్పులేని స్వభావం
● దేవుని ప్రతిబింబం
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● మీ బలహీనతలను దేవునికి ఇయుడి
● మరణించిన వ్యక్తి జీవించడం కోసం ప్రార్థిస్తున్నాడు
● 04 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు