Daily Manna
0
0
505
విలువైన కుటుంబ సమయం
Sunday, 13th of October 2024
Categories :
కుటుంబం (Family)
సంబంధాలు (Relationship)
తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే యెరిగిన వాడై, లోకములో నున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు( లేక,సంపూర్ణముగా) ప్రేమించెను. (యోహాను 13:1)
మన కుటుంబ సభ్యులతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం. రేపు, మనకు అలాంటి ముదర క్షణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
ఒకరోజు, ఒక ప్రసిద్ధ పాస్టర్ గారు తన ఆదివారం ప్రసంగాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అతని చిన్న కూతురు నిశ్శబ్దంగా అతని వెనుక నుండి చాటుగా వచ్చి, "నానా" అని కౌగిలించుకుంది. ఆమెతో గడపడానికి తాను చాలా బిజీగా ఉన్నానని పాస్టర్ గారు ఆమెను సున్నితంగా మందలించాడు.
ఈ సమయంలో, పాస్టర్ గారి భార్య అతనికి ఒక చిన్న అమ్మాయిగా తనపై కురిపిస్తున్న ప్రేమ మరియు ఆప్యాయత కొన్ని సంవత్సరాల తరువాత ఒకేలా ఉండదని సున్నితంగా గుర్తు చేసింది. ఆ క్షణాన్ని ఆస్వాదించమని ఆమె అతనికి సలహా ఇచ్చింది. పాస్టర్ గారు ఆ ప్రకటన యొక్క సత్యాన్ని మరియు తీవ్రతను గ్రహించి, వెంటనే తన పనిని పక్కన పెట్టి తన చిన్న కుమార్తెతో గడిపాడు.
చాలా సార్లు "బిజీగా ఉండటం" "ప్రయోజనకరంగా" సమానం కాదని నేను ఎప్పుడూ నాకు నేను గుర్తు చేస్తూనే ఉంటాను. కేవలం కార్యాచరణ సాఫల్యంతో ఇది సమానం కాదు. కేవలం కార్యాచరణ ఫలాలను అందించదు.
మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు విలువైన క్షణాలు. అవి వృధా కాకూడదు. ఎవరికి తెలుసు, రేపు మనం వాటిని పొందలేకపోవచ్చు. మీరు మీ కుటుంబంతో ఉన్నప్పుడు (మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు), సోషల్ మీడియాలో నోటిఫికేషన్‌లను చూడడంలో బిజీగా ఉండకండి. కొంత సమయం వారి కోసం ఉంచండి. బలమైన కుటుంబాల లక్షణం వారు కలిసి గడిపే విలువైన సమయం అని లేఖనాలు చెబుతున్నాయి.
యేసు కలువరి సిలువకు వెళ్లే ముందు తన అపొస్తలులతో సమయం గడపడం ఎంత ముఖ్యమోని కూడా ఆయనకు తెలుసు. మన కుటుంబ సభ్యుల కోసం విలువైన సమయాన్ని కేటాయించుకుందాం మరియు అలాంటి క్షణాలను కలిసి ఆనందిందాం.

Prayer
పరలోకపు తండ్రీ, నా కుటుంబ సభ్యుల కొరకై వందనాలు. వారిని నీ కనుపాప లాగా కపాడు తండ్రి. నా కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపడానికి నాకు నీ కృపను దయచేయి. యేసు నామంలో ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● అద్భుతాలలో పని చేయుట: కీ#1● కాపలాదారుడు
● మీరు ఎవరితో నడుస్తున్నారు?
● అలాంటి శోధనలు ఎందుకు?
● మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?
● మార్పుకు (రూపాంతరముకు) సంభావ్యత
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
Comments