english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మీ ప్రపంచానికి ఆకారం ఇవ్వడానికి మీ తలంపును ఉపయోగించండి
ಅನುದಿನದ ಮನ್ನಾ

మీ ప్రపంచానికి ఆకారం ఇవ్వడానికి మీ తలంపును ఉపయోగించండి

Friday, 27th of June 2025
1 0 610
Categories : ఊహ (imagination)
ఈ రోజు, నేను మీ తలంపు గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు రోజంతా విషయాలను ఊహించుకుంటారు. మీరు విన్న పదాలు మీ తలంపులో చిత్రాలను చిత్రించాయి.

దురదృష్టవశాత్తూ మరియు దేవుని వాక్యానికి విరుద్ధంగా, చాలా మంది ప్రజలు తమ జీవితంలో ఏ తప్పు జరగవచ్చనే దాని గురించి తాము భయపడే లేదా ఆందోళన చెందుతున్న విషయాల గురించి చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. వార్తాపత్రికలు మరియు మీడియా ప్రతికూల తలంపులకు ఆజ్యం పోసే వార్తలను వెదజల్లడం ద్వారా భయాలకు ఆజ్యం పోస్తున్నాయి.

మీ అస్తవ్యస్తమైన ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి మీ తలంపు ఒక శక్తివంతమైన సాధనం. నేనెందుకు చెప్పుతున్నాను? నన్ను వివిరించనివ్వండి. మీ విశ్వాసం మరియు శాంతితో సహా ప్రతిదానిని ప్రభావితం చేసే పదాలను మీరు ఊహించే, ఉత్తేజపరిచే మరియు నడిపిస్తుంది.

యెషయా 26:3 NLT ఇలా చెబుతోంది, “ఎవని మనస్సు (తలంపులు) నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి యున్నాడు.”

ఒకరోజు దేవుడు అబ్రాహామును రాత్రి నిద్రలేపి అతని గుడారం వెలుపలికి తీసుకెళ్ళాడు: "మరియు ఆయన (దేవుడు) వెలుపలికి అతని (అబ్రాహామును) తీసికొని వచ్చి నీవు ఆకాశమువైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను. అతడు (అబ్రాహాము) యెహోవాను నమ్మెను; ఆయన (దేవుడు) అది అతనికి నీతిగా ఎంచెను" (ఆదికాండము 15:6).

దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాలని కోరుకున్నాడు కానీ అతనికి అబ్రాహాము తలంపుఅవసరం. అబ్రాహాముకు పిల్లలు లేకపోయినా, ఇంద్రియాలతో జీవిస్తున్నాడు, దేవుడు చెప్పినట్లుగా తన సంతానం భూమి యొక్క ధూళి వలె అసంఖ్యాకంగా ఉంటుందని ఊహించలేకపోయాడు. కాబట్టి దేవుడు అతని తలంపుకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది మరియు దీన్ని చేయడానికి ఆయన అతన్ని బయటికి తీసుకెళ్లి, అతనికి నక్షత్రాలను చూపించి, వాటిని లెక్కించమని చెప్పాడు.

అబ్రాహాము నక్షత్రాలను చూస్తున్నప్పుడు, అతడు దేవుని ఆలోచనను పట్టుకున్నాడు; అతడు ఆ నక్షత్రాలలో తన పిల్లల ముఖాలను ఊహించగలిగాడు. అతడు దేవుని నమ్మాడని బైబిలు ప్రకటిస్తుంది, ఆ తర్వాత దేవుడు తన పేరును 'అబ్రాము' అంటే 'ఉన్నతమైన తండ్రి' నుండి 'అబ్రహాముగా' మార్చాడు, అంటే 'అనేక మందికి తండ్రి'. మీరు గమనించండి, అతడు తనను నమ్మి మోసే వరకు దేవుడు అతన్ని అబ్రాహాము అని పిలవలేదు. అతని లోపల ఆయన చెప్పినదాని యొక్క దృష్టి.
దేవుడు తన భార్య పేరును కూడా ‘శారయి’ అంటే ‘వివాదాస్పద’ నుండి ‘శారా’ అంటే ‘రాకుమారుల రాణి’ లేదా ‘రాకుమారుల తల్లి’గా మార్చాడు. దేవుడు అబ్రాహాము హృదయంలో స్థాపించిన చిత్రాన్ని సజీవంగా ఉంచేలా చేశాడు.

మీ తలంపు చాలా శక్తివంతమైనది, మీరు మీ ప్రపంచాన్ని నిర్మించడానికి లేదా పునర్నిర్మించడానికి ఉపయోగించవచ్చు.

Bible Reading: Psalms 27-34
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నీ వాక్యానికి అనుగుణంగా నా ఊహను ఉపయోగించేందుకు నాకు సహాయం చేయి, తద్వారా అది నా జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. యేసు నామములో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ఇతరులను సానుకూలంగా ఎలా ప్రభావితం చేయాలి
● స్తుతి ఫలములను తెస్తుంది
● లెక్కించుట ప్రారంభం
● మీ విడుదల మరియు స్వస్థత యొక్క ఉద్దేశ్యం
● మాదిరి కరంగా నడిపించబడుట
● ప్రబలంగా ఉన్న అనైతికత మధ్య స్థిరంగా ఉండడం
● మధ్యస్తము యొక్క ముఖ్యమైన వాస్తవాలు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್