అనుదిన మన్నా
మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు
Thursday, 31st of August 2023
0
0
907
Categories :
భావోద్వేగాలు (Emotions)
అక్కడ ముప్పది యెనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.
యేసు, వాడు [నిస్సహాయంగా] పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి (నీవు స్వస్థత పొందాలనే ఆసక్తితో ఉన్నావా?) స్వస్థపడ గోరుచున్నావా అని వాని అడుగేను
(యోహాను 5:5-6)
ఆ మనిషి చాలా కాలం నుండి బాగా లేడు మరియు యేసు ఈ పేదవాడిని అడిగాడు, "నీవు స్వస్థపడ గోరుచున్నావా?" ఇది చాలా చమత్కారమైన ప్రశ్న. మీరు ఈ సందేశాన్ని చదివేటప్పుడు కూడా ప్రభువు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు అని నేను నమ్ముతున్నాను: "నీవు నిజంగా స్వస్థపడ గోరుచున్నావా?"
వివరించడానికి నాకు అనుమతివ్వండి! నిజంగా స్వస్థత కోరుకోని కొందరు వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసా? పాస్టర్ మైఖేల్ గారు, మీరు నిజం చెపుత్తున్నారా? అవును! మీరు విన్నది నిజమే. స్వస్థత కోరుకోని చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు, నేను ఎవరినీ ఖండించడం లేదు, కాని సరిదిద్దడానికి మరియు సహాయం చేయడానికి చెబుతున్నాను. మీరు నమ్మే వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోవడం తప్పేమీ కాదు. అయినప్పటికీ, ఎవరితోనైనా మరియు ప్రతి ఒక్కరితో వారి సమస్యలను చెప్పుకొవడానికి ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు. కొందరు తమ సమస్యలను సోషల్ మీడియాలో పంచుకునే స్థాయికి కూడా వెళతారు. మిమ్మల్ని మానసికంగా మార్చేందుకు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు ఉన్నందున ఇది ఆరోగ్యకరమైనది కాదు.
ఇది వైద్యపరంగా నిరూపించబడింది. (ఇది నేను చెప్పడం లేదు) కొంత మందికి సానుభూతి పొందడం అనేది దృష్టిని కోరుకునే మార్గం. కొంత మందికి అధిక శ్రద్ధ అవసరం, మరియు వారు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా దాన్ని పొందుతారు. కొందరు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేయడానికి ఏదైనా కలిగి ఉండటం ద్వారా సానుభూతిని కోరుకుంటారు.
దయచేసి మనస్తాపం చెందకండి. ఒక మంచి శాస్త్రవైద్యుడు అతడు కుట్టడానికి ముందు కొస్తాడు. మీరు నిజంగా స్వస్థతను పొందుకొవలను కుంటున్నారా లేదా మీ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారా?
రూతు అధ్యాయం 1 నయోమి అనే స్త్రీ గురించి చెబుతుంది. కరువు సమయంలో, వారు మోయాబు దేశముకు మకాం మార్చారు. వారు ఇంటికి దూరంగా మోయాబులో ఉండగా, ఆమె భర్త మరియు ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆమె పూర్తిగా నాశనమై ఉండాలి. ఆమె సమస్తం మొత్తం కూలిపోయి ఉండాలి. తరువాత, మోయాబు దేశంలో ఉన్నప్పుడు, దేవుడు తన ప్రజలను ఎలా దర్శించాడో ఆమె వింది మరియు ఆమె తన కోడలు రూతుతో కలిసి బేత్లెహేముకు తిరిగి వచ్చింది.
కాబట్టి వారిద్దరూ బేత్లెహేముకు వచ్చేవరకు వెళ్లారు. మరియు వారు బేత్లెహేముకు వచ్చినప్పుడు, పట్టణమంతా వారి గురించి కదిలిపోయింది, మరియు ఇది నయోమినా? అని అనుకున్నారు.
వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి( మధురము) అనక మారా(చేదు) అనుడి.
నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. (రూతు1:19-21)
నయోమి తిరిగి సరైన దిశలో వెళ్ళింది. అయితే, ఆమె లోపల పూర్తిగా విరిగిపోయింది. భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయిన ఆమె తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను నయోమి అని పిలవవద్దని (అంటే మధురము) కానీ ఆమెను మారా (చేదు అని అర్ధం) అని పిలవమని ఆమె ప్రజలకు చెప్పింది.
నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను? మీ సమస్యను మీ గుర్తింపుగా మార్చుకోవద్దు. మీ సమస్యను పేరు పెట్టడానికి అనుమతించవద్దు. మీ సమస్యలు మీ గుర్తింపును మార్చుకోవడానికి మిమ్మల్ని బలవంతం చేయనివ్వవద్దు. నయోమి తన సమస్యల్ని మరియు బాధను ఆమెకు పేరు పెట్టడానికి అనుమతిస్తోంది.
మీరు మద్యపానంతో పోరాడుతూ ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు తాగుబోతు అని పిలవకండి. మీరు మీ బంధాలలో తప్పులు చేసి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు వైఫల్యం అని పిలవకండి. బాహుశ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు లేదా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ మీరు దేనికీ పనికి రారు అని అనుకొవకద్దు. దేవుడు చెప్పినట్టు నీవు ఏమై యున్నావో అది నీవు అయి యున్నావు.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
దేవుడు చెప్పినట్లు నేను ఏమై యున్నానో అది నేను అయి యున్నాను. కాగా నేను క్రీస్తునందు నూతన సృష్టిని; పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయెను. నేను ఏమై యున్నానో అని వాక్యము చెప్పుచున్నది అది నేను అయి యున్నాను. యేసు నామంలో. ఆమెన్.
కుటుంబ రక్షణ
తండ్రీ దేవా, క్రీస్తు యొక్క సత్యాన్ని అంగీకరించడానికి నీవు నా కుటుంబ సభ్యులందరి హృదయాల గుండా కదలాలని నేను మనవి చేయుచున్నాను. “యేసుక్రీస్తును ప్రభువుగా, దేవునిగా మరియు రక్షకునిగా తెలుసుకునే హృదయాన్ని వారికి దయచేయి. వారి పూర్ణహృదయములతో వారిని నీ వైపుకు మరలించుము.
ప్రతి భారం నా భుజం నుండి తీసివేయబడును, మరియు నా మెడ నుండి ప్రతి కాడి కొట్టివేయబడును మరియు అభిషేకం కారణంగా కాడి విరుగగొట్టబడును. (యెషయా 10:27)
ఆర్థిక అభివృద్ధి
నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను, ఎందుకంటే సంపదను పొందే శక్తిని నాకు ఇచ్చేది నీవే. సంపదను పొందుకునే శక్తి ఇప్పుడు నా మీద ఉంది. యేసు నామములో. (ద్వితీయోపదేశకాండము 8:18)
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గునొందను కరవు దినములలో నేను మరియు నా కుటుంబ సభ్యులు తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)
KSM సంఘము
తండ్రి, యేసు నామములో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు, బృందం సభ్యులు మరియు కరుణ సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిని వర్ధిల్లజేయుము.
దేశం
తండ్రీ, నీ వాక్యం సెలవిస్తుంది, పాలకులను వారి ఉన్నత స్థానాలలో నిలబెట్టేది నీవే, అలాగే నాయకులను వారి ఉన్నత స్థానాల నుండి పడగొట్టేది కూడా నీవే. ఓ దేవా, మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సరైన నాయకులను లేవనెత్తు. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● రెడ్ అలర్ట్ (ప్రమాద హెచ్చరిక)● దేవునికి దగ్గరవుట (దేవుని యొద్దకు వచ్చుట)
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
● పర్వతాలను కదిలించే గాలి
● 04 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 1
కమెంట్లు