english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. కలల నిఘంటువు
  3. 11 (పదకొండు)
కలల నిఘంటువు

11 (పదకొండు)

1031
అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను. (అపొస్తలుల కార్యములు 1:26)

పదకొండు సంఖ్య క్రమము లేని, అపరిపూర్ణత మరియు అసంపూర్ణత. పదకొండు ఇంకా పూర్తి కాని స్థితిని సూచిస్తుంది మరియు మార్పు యొక్క దశ గురించి మాట్లాడుతుంది

పన్నెండు మంది శిష్యులు ఇజ్రాయెల్ యొక్క పన్నెండు గోత్రములకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ఆ సంఖ్యను తిరిగి ప్రభుత్వ సంఖ్య పన్నెండుకు తీసుకురావడానికి ఇస్కరియోతు భర్తీ అవసరం. పదకొండు మంది శిష్యులు మాత్రమే ఉండటం అసంపూర్ణత గురించి మాట్లాడుతుంది.

పదకొండు క్రమము లేని దాని కూడా సూచిస్తుంది. పదకొండవ గంటలో పనికి వచ్చే కార్మికుల గురించిన దుష్టాంతము క్రమం మరియు అమరికలో సరైనదని మనము నమ్ముతున్న దానికి భిన్నంగా ఉంటుంది (మత్తయి 20:6,9).

అంతకు ముందు పనివారు పదకొండవ గంట పనివారికు రోజంతా పనిచేసినవారికి ఎంత వేతనం ఇస్తున్నారో తెలుసుకున్నప్పుడు క్రమము లేనివారిగా ఏర్పడింది.

అరణ్యం గుండా ఇశ్రాయేలీయుల ప్రయాణం పదకొండు రోజులు మాత్రమే పడుతుంది (ద్వితీయోపదేశకాండము 1:2). క్రమము లేనిదిగా, అస్తవ్యస్తత, అపరిపూర్ణత మరియు విచ్ఛిన్నం కారణంగా ఇది 40 సంవత్సరాల ప్రయాణంగా మారింది.

Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు
12 (పన్నెండు)
1117 Views
10 (పది)
985 Views
9 (తొమ్మిది)
996 Views
8 (ఎనిమిది)
958 Views
7 (ఏడు)
1436 Views
6 (ఆరు)
988 Views
5 (ఐదు)
1800 Views
4 (నాలుగు)
1039 Views
3 (మూడు)
1029 Views
2 (రెండు)
1032 Views
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్