english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. కలల నిఘంటువు
  3. 7 (ఏడు)
కలల నిఘంటువు

7 (ఏడు)

1283
ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను (యెహోషువ 6:4).
తరువాత ఏమి జరిగిందో మనందరికీ తెలుసు.
 యెరికోపట్టణ గోడలు చదునుగా ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు.

ఏడు అంటే పూర్తయిన పని యొక్క సంఖ్య.

దేవుని వాక్యాన్ని పూర్తిచేసే బైబిల్ యొక్క చివరి పుస్తకం ప్రకటన గ్రంథము, ఇతర పుస్తకాల కంటే ఎక్కువ ఏడు ఉన్నాయి. ఏడు సంఘాలు, ఏడు ముద్రలు, ఏడు బూరలు, ఏడు వ్యక్తులు, ఏడు పాత్రలు, ఏడు శ్రమలు మరియు ఏడు కొత్త విషయాలు ఉన్నాయి.

యెషయా 11:2 లోని ఒక వచనంలో, పరిశుద్ధాత్మ యేసుపై ఏడు విభిన్న మార్గాల్లో నిలిచెను: యెహోవా ఆత్మ, జ్ఞానం, ఆలోచన, సలహా, సామర్థ్యం, తెలివి మరియు దేవుని యెడల భయం. అదే ఏడు మార్గాల్లో పరిశుద్ధాత్మ మనలో నిలవాలని మన యొక్క కోరికగా ఉండాలి.

ఏడు పరిపక్వత మరియు పరిపూర్ణత యొక్క సంఖ్య.

సిలువ పై యేసు ఏడు మాటలు మాట్లాడాడు

"యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను." (లూకా 23:34)

"అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను." (లూకా 23:43)

"అమ్మా,యిదిగో నీ కుమారుడు." (యోహాను 19:26)

"నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి." (మత్తయి 27:46)

"నేను దప్పిగొను చున్నాననెను." (యోహాను 19:28)

"సమాప్తమైనది." (యోహాను 19:30)

"తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను." (లూకా 23:46)

అసలు సంఖ్యగా కాకుండా చాలా సార్లు ఏడు గుర్తుగా ముఖ్యమైనవి. మీరు ఏడు చదివినప్పుడల్లా, ఇది అక్షరాలా ఏడు విషయాలు లేదా ఏడు సంఘటనలు అని అర్ధం కాదు. ఇది మొత్తానికి లేదా పూర్తి లేదా ఆదర్శ పరిస్థితి లేదా విషయాల యొక్క ఖచ్చితమైన చిత్రం ప్రతీక. ఏడు పూర్తి యొక్క చక్రియం.

Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు
12 (పన్నెండు)
1004 Views
11 (పదకొండు)
902 Views
10 (పది)
852 Views
9 (తొమ్మిది)
879 Views
8 (ఎనిమిది)
857 Views
6 (ఆరు)
839 Views
5 (ఐదు)
1506 Views
4 (నాలుగు)
882 Views
3 (మూడు)
851 Views
2 (రెండు)
880 Views
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్