సానుకూల: ఐక్యత, విస్తరించుట, ఐక్యమత్యము, వివాహం, సాక్షి, ఒప్పందం, బలం
ప్రతికూల: వేరుపరచు, ఎడబాటు (విభజన)
అప్పుడు దేవుడు, "మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను." (ఆదికాండము 1:6,8)
ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక, వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. (ప్రసంగి 4:9-10)
Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు