సంఖ్య 1 దేవుడు, ఐక్యత, క్రొత్తది, తాజాయైన ప్రారంభం, సమయం, స్థానం లేదా క్రమం, ప్రాముఖ్యత గురించి తెలుపుతుంది.
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. (ఆదికాండము 1:5)
మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. (ఆదికాండము 8:13)
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33)
Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు