నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను
నేను అభ్యాసము చేసికొనుట లేదు. (కీర్తనలు 131:1)
గొప్ప పనులు చేయాలనే తపన మరొకటి, తలకు మించిన విషయాల్లోకి వెళ్లడం మరో విషయం! మీరు మీ సామర్థ్యానికి మించి మిమ్మల్ని మీరు హెచ్చించుకొనవచ్చు మరియు అలా చేస్తే, మీరు త్వరగా మునిగిపోతారు. దేవుడు అలా చేయడు, కానీ కొన్నిసార్లు, ఈత నేర్చుకోవాలనే మన ఉత్సాహంతో, మన పైకి మించి ఉన్న నీటిలోకి ప్రవేశిస్తాము. బైబిలు మీకు చాలా ఉన్నతమైన విషయాలలో అభ్యాసము చేయకూడదని చెబుతుంది (కీర్తనలు 131:1).
వారి జీవితాలను మరియు పిలుపును నాశనం చేసిన వ్యవహారాలు మరియు భాగస్వామ్యాల్లోకి ప్రవేశించిన క్రైస్తవులు ఉన్నారు. C. H. స్పర్జన్ గారు 131వ కీర్తన చదవడానికి అతి చిన్న కీర్తనలలో ఒకటి మరియు నేర్చుకోవలసిన అతి పెద్దదైన వాటిలో ఒకటి అని వ్యాఖ్యానించాడు.
నేను నా ప్రాణమును నిమ్మళపరచుకొనియున్నాను సముదాయించు కొనియున్నాను. (కీర్తనలు 131:2)
నేటి ఒత్తిడి మరియు ఆందోళన సమయంలో, మన మనస్సులు ఒకేసారి లక్ష విభిన్న దిశలలో వెళుతున్నాయి. ఇది ప్రార్థన మరియు బైబిలు చదవడం కష్టతరం చేస్తుంది.
మీరు కలత చెందినప్పుడు మీరు ఎలా నిమ్మళపరచుకుంటారు (ప్రశాంతంగా ఉంటారు)?
ఇక్కడ కొన్ని విషయాలు మిమ్మల్ని నిమ్మళించగలవు మరియు మిమ్మల్ని సముదాయించు ప్రదేశంలోకి తీసుకురాగలవు.

- మీ ఫోన్ని నిలిపివేయండి.
- లోతైన ఆరాధన మీ మనస్సును ప్రశాంతంగా మరియు నిమ్మళంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కీర్తనలు 46:10 ఇలా చెబుతోంది, "ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి!" ఇక్కడ "ఊరకుండుడి" అని అనువదించబడిన హీబ్రూ క్రియాపదానికి అర్థం ఆగిపోవడం, నిష్క్రియంగా ఉండడం, వదిలివేయడం మరియు విశ్రాంతి తీసుకోవడం.
- మృదువైన ఆరాధన సంగీతాన్ని వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మరియు నిమ్మళంగా ఉంటుంది.
- "తల్లి చేతులలో బిడ్డ సంతృప్తికరంగా ఉన్నట్లు" (కీర్తనలు 131:2). ప్రశాంతంగా మరియు నిమ్మళంగా ఉండే ప్రదేశంలోకి ప్రవేశించడానికి సంతృప్తికరంగా ఉండటం మరొక మార్గం.
Chapters
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 79
- అధ్యాయం 80
- అధ్యాయం 81
- అధ్యాయం 82
- అధ్యాయం 83
- అధ్యాయం 85
- అధ్యాయం 86
- అధ్యాయం 87
- అధ్యాయం 88
- అధ్యాయం 89
- అధ్యాయం 90
- అధ్యాయం 105
- అధ్యాయం 127
- అధ్యాయం 128
- అధ్యాయం 130
- అధ్యాయం 131
- అధ్యాయం 132
- అధ్యాయం 133
- అధ్యాయం 138
- అధ్యాయం 139
- అధ్యాయం 140
- అధ్యాయం 142
- అధ్యాయం 144
- అధ్యాయం 145
- అధ్యాయం 148
- అధ్యాయం 149
- అధ్యాయం 150