యాకోబు నివాసములన్నిటికంటె
సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై యున్నవి. (కీర్తనలు 87:2)
యెషయా 60:18లో ఒక ముఖ్య విషయం ఉంది, అది మనం ఈ స్తుతి అంశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు అనేక విషయాలను తెలియజేస్తుంది. ఈ వచనం ఇలా చెబుతోంది, "రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు."
ప్రధాన విషయం ఏమిటంటే: గుమ్మముల గురించి మాట్లాడే అనేక భాగాలలో, స్తుతులకు సంబంధించిన సిధ్ధాంతాని మనం తెలుసుకుంటాము. ఈ ప్రధాన విషయమునకు సంబంధిత వచనంలోకి వెళ్ళుదాము: "2 యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి" (కీర్తనలు 87:2). ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ ప్రేమించే దానికంటే సీయోను స్తుతులను (గుమ్మములు) ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనం ఆయనను స్తుతించినప్పుడు దేవుడు మనకు స్పందిస్తాడనడంలో సందేహం లేదు!
Chapters
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 79
- అధ్యాయం 80
- అధ్యాయం 81
- అధ్యాయం 82
- అధ్యాయం 83
- అధ్యాయం 85
- అధ్యాయం 86
- అధ్యాయం 87
- అధ్యాయం 88
- అధ్యాయం 89
- అధ్యాయం 90
- అధ్యాయం 105
- అధ్యాయం 127
- అధ్యాయం 128
- అధ్యాయం 130
- అధ్యాయం 131
- అధ్యాయం 132
- అధ్యాయం 133
- అధ్యాయం 138
- అధ్యాయం 139
- అధ్యాయం 140
- అధ్యాయం 142
- అధ్యాయం 144
- అధ్యాయం 145
- అధ్యాయం 148
- అధ్యాయం 149
- అధ్యాయం 150