మీ సాక్ష్యాన్ని ఎందుకు పంచుకోవాలి?
క్రైస్తవులు తమ ఆత్మలలో పరిశుద్ధాత్మ కార్యము ద్వారా బైబిల్లోని దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు మరియు ప్రేమించారనే విషయాన్ని క్రైస్తవులు వివరించినప్పుడు క్రైస్తవ సాక్ష్యం పంచుకోబడుతుంది.
కింది లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి:
అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను. (కీర్తనలు 9:1)
ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. (కీర్తనలు 9:11)
ప్రార్థనకు వినయం (తగ్గింపు) ఎందుకు చాలా అవసరం?
న్యూ యార్క్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా యొక్క స్వర్గీయ కండక్టర్ లియోనార్డ్ బెర్న్స్టెయిన్నుకొందరు వాయించడానికి అత్యంత కష్టమైన వాయిద్యం ఏది అని అడిగారు. సంకోచం లేకుండా, "రెండవ వాద్యకారుడు! నేను మొదటి వయోలిన్ వాద్యకారులను పుష్కలంగా పొందగలను, కానీ ఉత్సాహంతో రెండవ వాద్యకారుడు వాయించగల వ్యక్తిని కనుగొనడం ఒక సమస్య. మరియు మనకు రెండవ వాద్యకారుడు లేకపోతే, వాయించే సంగీతంలో మనకు సామరస్యం ఉండదు." క్రైస్తవులుగా మనం ఎదుర్కొనే సమస్య కూడా ఇదే. మనము రెండవ వాద్యకారుడి పాత్రను సులభంగా పోషించాలనుకోము, ఎందుకంటే ఇది చాలా వినయపూర్వకమైన స్థానం.
ప్రార్థనలో వినయం దేవుని హృదయాన్ని తాకడానికి కీలకమైన పద్దతులలో ఒకటి.
బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు. (కీర్తనలు 9:12)
ప్రార్థనలో గర్వం మరియు వినయం రెండింటికీ మంచి ఉదాహరణ పరిసయ్యుడు మరియు సుంకరి (పన్ను వసూలు చేసే వ్యక్తి) గురించి యేసయ్య చెప్పిన ఉపమానం.
"10 ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయము నకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 11 పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12 వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14 అతని కంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను." (లూకా 18:10-14)
సుంకరి తన తగ్గింపు వైఖరి కారణంగా దేవుని దయను పొందాడు. నిజమైన వినయం దేవునిపై ఆధారపడటమే.

Chapters
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 79
- అధ్యాయం 80
- అధ్యాయం 81
- అధ్యాయం 82
- అధ్యాయం 83
- అధ్యాయం 85
- అధ్యాయం 86
- అధ్యాయం 87
- అధ్యాయం 88
- అధ్యాయం 89
- అధ్యాయం 90
- అధ్యాయం 105
- అధ్యాయం 127
- అధ్యాయం 128
- అధ్యాయం 130
- అధ్యాయం 131
- అధ్యాయం 132
- అధ్యాయం 133
- అధ్యాయం 138
- అధ్యాయం 139
- అధ్యాయం 140
- అధ్యాయం 142
- అధ్యాయం 144
- అధ్యాయం 145
- అధ్యాయం 148
- అధ్యాయం 149
- అధ్యాయం 150