యెహోవాను స్తుతించుడి. (కీర్తనలు 150:1)
స్తుతి అంటే సలహా కాదు లేదా మర్యాదతో కూడిన విన్నపము కాదు - ఇది రాజు యొక్క ఆజ్ఞ!
ఎక్కడ స్తుతించాలి
ఆయన పరిశుద్ధాలయము నందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. (కీర్తనలు 150:1)
యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. (కీర్తనలు 149:1)
మనం స్తుతించడానికి గల కారణం
ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. (కీర్తనలు 150:2)
ఆయనను ఎలా స్తుతించాలి
3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి.
స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
4 తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి.
తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
5 మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి.
గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
ఆయనను ఎవరు స్తుతించాలి?
సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
Chapters
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 79
- అధ్యాయం 80
- అధ్యాయం 81
- అధ్యాయం 82
- అధ్యాయం 83
- అధ్యాయం 85
- అధ్యాయం 86
- అధ్యాయం 87
- అధ్యాయం 88
- అధ్యాయం 89
- అధ్యాయం 90
- అధ్యాయం 105
- అధ్యాయం 127
- అధ్యాయం 128
- అధ్యాయం 130
- అధ్యాయం 131
- అధ్యాయం 132
- అధ్యాయం 133
- అధ్యాయం 138
- అధ్యాయం 139
- అధ్యాయం 140
- అధ్యాయం 142
- అధ్యాయం 144
- అధ్యాయం 145
- అధ్యాయం 148
- అధ్యాయం 149
- అధ్యాయం 150