అనుదిన మన్నా
నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - II
Wednesday, 12th of June 2024
0
0
358
Categories :
నిరుత్సాహం (Discouragement)
విడుదల (Deliverance)
చాలా మంది తమ జీవితంలో ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి నిరుత్సాహ ఆత్మ. నిరుత్సాహం వారి మీద ఎంత తీవ్రంగా దాడి చేసిందంటే చాలా మంది పాఠశాలలు, కళాశాలలు మానేశారు, తమ వృత్తిని వదిలేకున్నారు, ప్రభువు సేవకు దూరంగా ఉన్నారు, మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.
నిరుత్సాహం స్థితి లేదా లింగంతో సంబంధం లేకుండా ఎవరి మీదైనా దాడి చేస్తుంది. ఎలీషా ఒక ప్రవక్త, అతడు పరలోకం నుండి అగ్నిని రావాలని ఆజ్ఞాపించాడు మరియు అది జరిగింది, కానీ అతడు కూడా నిరుత్సాహానికి గురయ్యాడు మరియు అతడు తన ప్రాణాన్ని తీసుకోమని దేవుణ్ణి వేడుకున్నాడు.
"తాను (ఎలీషా) ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడైయెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను." (1 రాజులు 19:4)
సాతాను అబద్ధికుడును మరియు అబద్ధమునకు జనికుడు కానీ అదే సమయంలో, వాడు తెలివితక్కువవాడు కాదు. మీ జీవితంలో మంచి కార్యాలు బాగా జరుగుతున్నప్పుడు వాడు నిరాశతో మీ మీద దాడి చేయడు. వాడు మీ శిఖరాగ్ర క్షణాల్లో గర్వంతో (అహంకారంతో) మీ మీద దాడి చేయవచ్చు కానీ నిరుత్సాహంతో మీ మీద దాడి చేయడు. మీ చుట్టూ కార్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మీరు నిరుత్సాహం యొక్క దాడిని అనుభవించే అవకాశం ఉంది.
కానీ నిరుత్సాహపరిచే ఆత్మ అతని మీద లేదా ఆమెపై వేధిస్తున్నట్లు ఎలా తెలుసుకోగలము? మనం జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని గుర్తులు ఉన్నాయి!
1. మితిమీరిన ఆందోళన
చింతించడం దేవుని వాక్యానికి విరుద్ధం. మీ విశ్వాసం తీసివేయబడింది మరియు ఇప్పుడు ఆ కార్యాలు జరుగుతాయని మీకు ఖచ్చితంగా తెలియదు. మరియు ఇప్పుడు మీరు చింతించడం ప్రారంభించారు. చింత గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో ఒకసారి గమనించండి:
"అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించు కొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి"
"కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును." (మత్తయి 6:25, 31-34)
చింత మీ శాంతిని మరియు ఆనందాన్ని దొంగిలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు మిమ్మల్ని పూర్తిగా నిరుత్సాహపరిచేలా చేస్తుంది.
2. ప్రతి విషయం గురించి ఫిర్యాదు చేయడం
ప్రజలు నిరుత్సాహానికి గురైనప్పుడు, వారు ప్రతిదాని గురించి ఫిర్యాదు చేయడం మీరు వింటారు. ఏసీ ఆన్‌లో ఉంటే చలిగా ఉందని, ఆఫ్ చేస్తే వెచ్చగా ఉందని చెబుతారు, తగ్గిస్తే "ఏసీ సరిగా పనిచేయడం లేదా?" అని అడుగుతారు. నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను.
మీరు నిరుత్సాహపరిచే ఆత్మతో దాడి చేయబడినప్పుడు, విషయాలు ఎందుకు జరగడం లేదని మీరు దేవునికి ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేయడానికి ఉత్తమ విరుగుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మీ జీవితంలో ప్రభువు చేసిన సమస్త కార్యముల కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. (యాకోబు 1:17)
మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. (ఫిలిప్పీయులకు 2:14-15)
ప్రస్తుతం మీ మార్గం ఎంత రాతితో ఉన్నా లేదా ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా, మీ జీవితంలో ఆయన చేసిన కార్యములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన నాలుకలు కృతజ్ఞతాస్తుతులచే నిండి ఉంటే, ఫిర్యాదు చేయడానికి మనము దానిని ఉపయోగించలేము.

ఒప్పుకోలు
యేసు ప్రభువు నా కొరకు సిలువపై చేసిన దాని వలన నేను విజేతను మరియు బాధితుడిని కాదు. నా యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడు.
తండ్రీ, నీవు నా కోసం చేసిన సమస్తానికై నేను నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతున్నాను. నీవు లేకుంటే, నేను ఇప్పటికే నశించి ఉండేవాడిని. నా జీవితంలో నీ అద్భుతమైన సన్నిధి కారణంగా నేను గొప్ప కార్యములను చూస్తాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు● కోపాన్ని (క్రోధాన్ని) అర్థం చేసుకోవడం
● దర్శనం మరియు ప్రత్యక్షతకి మధ్య
● నుండి లేచిన ఆది సంభూతుడు
● ప్రాణముకై దేవుని ఔషధం
● మీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోండి
● శపించబడిన వస్తువును తీసివేయుడి
కమెంట్లు