9తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 10ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయము నకు వెళ్లిరి. వార...