తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు, "చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడున...