ఒక పాస్టర్గా, ప్రజలు తరచూ నా వద్దకు వచ్చి వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థించమని నన్ను అడుగుతారు. తరచుగా వినే ఒక ప్రశ్న "పాస్టర్ గారు; నా డబ్బు ఎక్క...