యబ్బేజు ప్రార్థన

యబ్బేజు యూదా వంశమునకు చెందినవాడు (యూదా అంటే "స్తుతులు"). యబ్బేజు గురించి మనకు అంతకుమించి ఏమీ తెలియదు, ఎందుకంటే మొత్తం గ్రంథంలో అతని గురించి ఒకే ఒక్క ల...