ప్రపంచం బోధించే దానికంటే భిన్నంగా మన జీవితాలను గడపాలని బైబిలు మనకు బోధిస్తుంది మరియు ఆర్థిక విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. క్రైస్తవులుగ...