ఒక రోజు, యేసు శిష్యులకు సిలువ వేయబడడానికి సమయం ఆసన్నమైందని మరియు ఆయన శిష్యులందరూ తనను విడిచిపోతారని చెప్పెను.అందుకు పేతురు, "నీ విషయమై అందరు అభ్యంతర ప...