మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము

ప్రభువైన యేసుక్రీస్తును నా వ్యక్తిగత ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నేను ఆత్మతో నిండిన సంఘానికి హాజరుకావడం ప్రారంభించాను. కూడిక ముగిసి...