క్రీస్తును ప్రభువుగా విశ్వసించడం మరియు అంగీకరించడం ద్వారా మనం రక్షింపబడినందున, మనం దేవుని మూలముగా పుట్టియున్నాము (1 యోహాను 5:1). అందువల్ల, మనలో దేవుని...